పొట్ట తగ్గించాలని చూస్తున్నారా..? అయితే ఇలా చేయడం తప్పనిసరి..!
పొట్ట తగ్గించడం ఎలా? నీళ్ళు, బీరు, డ్రింకులు ఎన్నో తాగటం, పొట్ట ఉబ్బించుకోవడం. లేట్ నైట్ లో తినటం, వెంటనే పడుకోవడం, పొట్టకు కొవ్వు చేర్చుకోవడం. శరీరాకృతి పాడు చేసుకోవడంగా వుంది. మరి పొట్ట తగ్గాలంటే కొన్ని చిట్కాలు పరిశీలించండి. పొట్ట వ్యాయామాలు చేస్తే పొట్ట తగ్గుతుందా? సిక్స్ ప్యాక్ పొట్ట కావాలంటే పొట్ట కండరాలు బలపరచాలి. శరీర కొవ్వు తగ్గించాలి. వీపు ధృఢత్వం పొందాలి. శరీరం పై భాగం, కింది భాగం రెండూ గట్టిపడాలి. ఆరోగ్యకరంగా … Read more









