పొట్ట ద‌గ్గ‌ర, శ‌రీరంలో ఇత‌ర భాగాల్లో ఉండే కొవ్వు క‌ర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..!

మ‌న శ‌రీరం స‌రిగ్గా ప‌నిచేయాల‌న్నా, జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌ర్తించ బ‌డాల‌న్నా, శ‌క్తి కావాలన్నా, పోష‌ణ ల‌భించాల‌న్నా.. అందుకు పోష‌కాలు అవ‌స‌రం అవుతాయి. అవి రెండు ర‌కాలు. స్థూల పోష‌కాలు. సూక్ష్మ పోష‌కాలు. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్ ను స్థూల పోష‌కాలు అంటారు. ఇవి రోజూ మ‌న‌కు ఎక్కువ మొత్తంలో అవ‌స‌రం అవుతాయి. ఇక విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌ను సూక్ష్మ పోష‌కాలు అంటారు. ఇవి త‌క్కువ మొత్తంలోఅ వ‌స‌రం అవుతాయి. అయితే స్థూల పోష‌కాల్లో కార్బొహైడ్రేట్లు మ‌న‌కు శ‌క్తిని అందిస్తే … Read more

పొట్ట, నడుం దగ్గర కొవ్వు, అధిక బరువు వేగంగా తగ్గాలంటే.. ఇవి తీసుకోవడం ప్రారంభించండి..!!

take black grapes daily to reduce fat and over weight

పొట్ట, నడుం దగ్గర కొవ్వు అధికంగా ఉందా ? అధిక బరువు ఇబ్బందులకు గురి చేస్తుందా ? అయితే రోజూ నల్ల ద్రాక్షలు తినండి. అవును.. వీటిని తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. తరచూ వీటిని తింటే అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే వేసవిలో వీటి వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నల్లద్రాక్షల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీని వల్ల డయాబెటిస్‌, బ్లడ్‌ ప్రెషర్‌ అదుపులో ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా … Read more

బ‌రువు త‌గ్గేందుకు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను ఎప్పుడు తాగాలి ? ఉద‌యం లేదా రాత్రి..?

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుందో అంద‌రికీ తెలుసు. అయితే ఇందుకు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ఎంత‌గానో దోహ‌ద ప‌డుతుంది. ఇది శ‌రీర మెట‌బాలిజంను పెంచుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చవుతాయి. ఫ‌ళితంగా అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. యాపిల్ పండ్ల‌ను బాగా పేస్ట్‌లా చేసి వాటిని పుల‌వ‌బెడ‌తారు. దీంతో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ త‌యార‌వుతుంది. అందువ‌ల్ల ఇది స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థం అని చెప్ప‌వ‌చ్చు. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన … Read more

వీటిని తీసుకుంటే పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు పెరుగుతుంది.. జాగ్ర‌త్త‌..!

ఎంత వ్యాయామం చేసినా పొట్ట ద‌గ్గ‌ర ఉన్న కొవ్వు క‌ర‌గ‌డం లేద‌ని ఆందోళ‌న చెందుతున్నారా ? అయితే మీ ఆందోళ‌న క‌రెక్టే. కానీ వ్యాయామంతోపాటు స‌రైన ఆహారం తీసుకోవ‌డం కూడా అవ‌స‌రం. ఎంత వ్యాయామం చేసిన‌ప్ప‌టికీ ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోక‌పోతే వ్యాయామం చేసినా ఫ‌లితం ఉండ‌దు. దాని వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌క‌పోగా పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు కూడా పెరుగుతుంది. ఈ క్ర‌మంలోనే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును పెంచే ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చ‌క్కెర ప‌దార్థాలు, శీతల … Read more

పొట్ట దగ్గరి కొవ్వు, అధిక బరువును తగ్గించే 6 రకాల ‘టీ’లు..!

అధిక బరువు అనేది ప్రస్తుతం అనేక మందికి సమస్యగా మారింది. కొందరికి పొట్ట దగ్గర కొవ్వు కూడా అధికంగా ఉంటోంది. దీంతో వాటిని తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అయితే కింద తెలిపిన ‘టీ’ లను తరచూ సేవించడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. శరీరంలో ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. అలాగే పొట్ట దగ్గర ఉండే కొవ్వును కూడా కరిగించుకోవచ్చు. మరి ఆ ‘టీ’ లు ఏమిటంటే… 1. గ్రీన్ టీ … Read more

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాలంటే ఈ 5 కూర‌గాయ‌ల‌ను తినాలి..!

అధిక శరీర కొవ్వు ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. ఉదరం చుట్టూ ఉన్న కొవ్వు చాలా హానికరం. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పొట్ట దగ్గ‌రి కొవ్వు గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది. పొట్ట‌ చుట్టూ పేరుకుపోయే కొవ్వు రక్తంలో అధిక చక్కెర స్థాయిల‌కి కూడా కారణం అవుతుంది. దీనివ‌ల్ల‌ జీర్ణక్రియ సరిగా ఉండదు. హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి పొట్ట ద‌గ్గ‌రి … Read more