వ్యాయామం చేసిన వారు ఈ టీల‌ను తాగితే ఎంతో మేలు చేస్తాయి..!

టీ తాగడం ఆరోగ్యానికి హానికరమనుకుంటే మీ భావాలను మార్చుకోండి. వర్కవుట్లకు ముందు తర్వాత కూడా నాలుగు రకాల టీ తాగవచ్చు. అవి గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ, జింజర్ టీ. ఆరోగ్యవంతంగా, శక్తితో వుండాలంటే ఈ నాలుగు చాయ్ లు తాగేయవచ్చని నిపుణులు చెపుతున్నారు. వ్యాయామం తర్వాత తాగే టీ ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. గ్రీన్ టీ – ఇది ఒక మంచి హెర్బల్ టీ. బరువు తగ్గుతారు. కొవ్వు తగ్గాలన్నా, శక్తితో … Read more

అనారోగ్య స‌మస్య‌ల‌ను త‌గ్గించే 5 ర‌కాల హెర్బ‌ల్ టీలు..!

herbal tea ఉద‌యం నిద్ర‌లేవ‌గానే గొంతులో వేడి వేడి చాయ్ ప‌డ‌క‌పోతే కొంద‌రికి అస‌లు రోజు ప్రారంభం కాదు. ఉద‌యాన్నే టీ తాగ‌కుండా కొంద‌రు ఏ ప‌నీ ప్రారంభించారు. అయితే టీ ల‌లో ర‌క ర‌కాల టీలు అందుబాటులో ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ మ‌న ఇంట్లో స‌హ‌జ‌సిద్ధంగా ల‌భించే ప‌దార్థాల‌తో టీ త‌యారు చేసుకుని తాగితే దాంతో ఎన్నో లాభాలు క‌లుగుతాయి. మ‌రి ఆ వెరైటీ టీ లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. అల్లం టీ herbal … Read more

Mint Leaves Tea : ఈ సీజ‌న్ లో పుదీనా ఆకుల టీని రోజుకు రెండు సార్లు తాగాలి.. ఎందుకో తెలుసా..?

Mint Leaves Tea : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల ఆకు కూర‌ల్లో పుదీనా కూడా ఒక‌టి. దీన్ని అనేక కూర‌ల్లో వేస్తుంటారు. కానీ తినేట‌ప్పుడు మాత్రం తీసేస్తుంటారు. అలా చేయ‌రాదు. ఎందుకంటే పుదీనా ఆకుల్లో గొప్ప ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వ్యాధుల నుంచి ర‌క్షిస్తాయి. కొంద‌రు పుదీనా ఆకుల‌తో చ‌ట్నీ, రైస్ కూడా చేస్తుంటారు. అయితే ఇలా పుదీనాను నేరుగా తీసుకోలేం.. అనుకునే వారు పుదీనాతో చేసే … Read more

Immunity : చలి పెరుగుతోంది.. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఈ హెర్బల్‌ టీ లను రోజూ తాగండి..!

Immunity : వర్షాకాలం ముగిసింది. నిన్న మొన్నటి వరకు ఈ సీజన్‌కు చెందిన వ్యాధులతో సతమతం అయ్యాం. ఇక చలికాలం మొదలవుతోంది. ఈ కాలంలోనూ సీజనల్‌ వ్యాధులు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. చలి ఎక్కువగా ఉంటుంది కనుక శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక ఈ సీజన్‌లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతో అవసరం. మరి రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఏయే హెర్బల్‌ టీలను తాగాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. … Read more

ఈ మూలిక‌ల‌తో హెర్బ‌ల్ టీ చేసుకుని తాగండి.. ఈ సీజ‌న్‌లో వ్యాధులు రాకుండా చూసుకోండి..!

వ‌ర్షాకాలంలో వాతావ‌ర‌ణంలో అక‌స్మాత్తుగా మార్పులు వ‌స్తుంటాయి. దీంతో జ‌లుబు, జ్వ‌రం స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. అలాగే సూక్ష్మ జీవుల వ‌ల్ల కూడా ఈ సీజ‌న్‌లో ఇత‌ర వ్యాధులు వ‌స్తుంటాయి. దీంతో మ‌న ఆరోగ్యంపై దుష్ప్ర‌భావాలు ప‌డతాయి. అయితే కింద తెలిపిన ప‌లు మూలిక‌ల‌తో హెర్బ‌ల్ టీ ల‌ను త‌యారు చేసి రోజూ తాగుతుంటే దాంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. మరి ఆ మూలిక‌లు ఏమిటంటే.. అల్లం భార‌తీయులంద‌రి ఇళ్లోనూ అల్లం … Read more

వివిధ రకాల టీలు.. వాటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..!

బాగా అలసటగా ఉన్నప్పుడు ఒక కప్పు వేడి వేడి టీ తాగితే ఎంతో ఉత్సాహం వస్తుంది. తాజాదనపు అనుభూతి కలుగుతుంది. మైండ్‌ మంచి మూడ్‌లోకి రావాలన్నా, మంచి ఆలోచనలు తట్టాలన్నా.. టీ తాగాలి. అయితే కామన్‌ గా మనం తాగే టీ గురించి అందరికీ తెలుస. కానీ వివిధ రకాల హెర్బల్‌ టీలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. తులసి టీ … Read more

పొట్ట దగ్గరి కొవ్వు, అధిక బరువును తగ్గించే 6 రకాల ‘టీ’లు..!

అధిక బరువు అనేది ప్రస్తుతం అనేక మందికి సమస్యగా మారింది. కొందరికి పొట్ట దగ్గర కొవ్వు కూడా అధికంగా ఉంటోంది. దీంతో వాటిని తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అయితే కింద తెలిపిన ‘టీ’ లను తరచూ సేవించడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. శరీరంలో ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. అలాగే పొట్ట దగ్గర ఉండే కొవ్వును కూడా కరిగించుకోవచ్చు. మరి ఆ ‘టీ’ లు ఏమిటంటే… 1. గ్రీన్ టీ … Read more