Spices : శరీరాన్ని వెచ్చగా ఉంచుతూ వ్యాధులకు చెక్ పెట్టే మూలికలు.. ఈ సీజన్‌లో రోజూ తీసుకోవాలి..!
Spices : డిసెంబర్ నెల గడుస్తున్నకొద్దీ చలి తీవ్రత ఎక్కువవుతోంది. దీంతో చాలా మంది చలిని తట్టుకోలేకపోతున్నారు. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చలి నుంచి తట్టుకోవడంతోపాటు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కింద తెలిపిన మూలికలను ఈ సీజన్‌లో తీసుకుంటే దాంతో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు కూడా. మరి ఆ మూలికలు ఏమిటంటే.. 1. గొంతు ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెట్టడంలో అల్లం … Read more









