Natural Home Remedies For Gout : గౌట్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేసే అద్భుత‌మైన ఇంటి చిట్కాలు.. వీటిని పాటిస్తే చాలు..!

Natural Home Remedies For Gout : మనం రోజూ అనేక రకాల ఆహారాలను తింటుంటాం. అలాగే అనేక రకాల పానీయాలను కూడా తాగుతుంటాం. వీటిని తాగడం వల్ల మన శరీరంలో ప్యూరిన్లు అనబడే సమ్మేళనాలు ఏర్పడతాయి. ఈ ప్యూరిన్లు పెద్ద ఎత్తున పేరుకుపోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు పేరుకు పోతాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు పేరుకుపోతే మనకు గౌట్ లేదా కిడ్నీ స్టోన్స్ వస్తాయి. శరీరంలో ఎక్కువగా ఉండే యూరిక్ యాసిడ్ … Read more

శ‌రీరంలో యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్ పెరిగితే ప్ర‌మాదం.. ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడి యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోండి..!

శ‌రీరంలో యూరిక్ యాసిడ్ నిల్వ‌లు ఎక్కువ‌గా పెరిగిపోతే గౌట్ అనే స‌మ‌స్య వ‌స్తుంది. దీంతో కీళ్ల‌లో రాళ్ల లాంటి స్ఫ‌టికాలు ఏర్ప‌డుతాయి. ఈ క్ర‌మంలో తీవ్ర‌మైన నొప్పులు వ‌స్తాయి. కీళ్ల వ‌ద్ద వాపులు, నొప్పి, ఎరుపు ద‌నం ఉంటాయి. అయితే కింద సూచించిన విధంగా ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడితే దాంతో శ‌రీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఈ క్ర‌మంలో గౌట్ రాకుండా ఉంటుంది. ఈ స‌మ‌స్య ఉన్న‌వారు కూడా ఈ మూలిక‌ల‌ను వాడ‌వ‌చ్చు. దీంతో … Read more

గౌట్ స‌మ‌స్య ఉన్న‌వారు తినాల్సిన.. తిన‌కూడ‌ని ఆహారాలు ఇవే..!

మ‌న శ‌రీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ‌గా పేరుకుపోతే అది కీళ్ల‌లో చేరుతుంది. అక్క‌డ అది చిన్న చిన్న స్ఫ‌టికాలుగా మారుతుంది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఈ స్థితినే గౌట్ అంటారు. కీళ్ల‌లో ఉండే స్ఫ‌టికాల వ‌ల్ల తీవ్ర‌మైన నొప్పి వ‌స్తుంది. మ‌నం తినే కొన్ని ర‌కాల ఆహారాల్లో ప్యూరిన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. అయితే ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే దాంతో శ‌రీరంలో యూరిక్ యాసిడ్ … Read more

గౌట్ స‌మ‌స్యను త‌గ్గించే స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..!

శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోవ‌డం వ‌ల్ల కీళ్ల‌లో యూరిక్ యాస‌డ్ స్ఫ‌టికాలు ఏర్ప‌డుతాయి. దీన్నే ప్రొయాక్టివ్ ఆర్థ‌రైటిస్ లేదా గౌట్ అని పిలుస్తారు. మ‌న శ‌రీరం ప్యూరిన్లు అన‌బ‌డే ప‌దార్థాల‌ను సంశ్లేష‌ణ చేసిన‌ప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్ప‌డుతుంది. ప్యూరిన్లు డీఎన్ఏ నిర్మాణానికి, ర‌క్త స‌ర‌ఫరాకు, జీర్ణ‌క్రియ‌కు, పోష‌కాల‌ను శోషించుకోవ‌డానికి అవ‌సరం అవుతాయి. ఈ క్ర‌మంలో ఏర్ప‌డే యూరిక్ యాసిడ్ ర‌క్తం ద్వారా కిడ్నీల‌కు చేరుతుంది. అక్క‌డి నుంచి అది మూత్రం ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తుంది. అయితే … Read more