శృంగార సామ‌ర్థ్యం, వీర్యం ఉత్ప‌త్తిని పెంచే అద్భుత‌మైన, స‌హ‌జ‌సిద్ధ‌మైన ఔష‌ధాలు ఇవే తెలుసా..?

నేటి త‌రుణంలో స‌గ‌టు పౌరున్ని ఒత్తిడి, మాన‌సిక ఆందోళ‌న‌లు ఎంత‌గా స‌త‌మ‌తం చేస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల ప్ర‌ధానంగా పెళ్ల‌యిన దంప‌తుల్లో సంతానం క‌లిగే అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతున్నాయి. శృంగార సామ‌ర్థ్యం లోపించ‌డం, పురుషుల్లో వీర్యం స‌రిగ్గా ఉత్ప‌త్తి కాక‌పోవ‌డం, ఒక‌వేళ అయిన‌ప్ప‌టికీ అందులో ఉత్తేజంగా ఉండే శుక్ర క‌ణాల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉండ‌డంతో చాలా మందికి పిల్లలు క‌ల‌గ‌డం లేదు. అయితే ఇప్పుడంటే ఈ స‌మ‌స్య‌ల‌ను తీర్చుకునేందుకు మెడిసిన్లు, వైద్యులు అందుబాటులోకి వ‌చ్చారు. కానీ … Read more

Ayurvedic Herbs : ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను రోజూ తీసుకుంటే చాలు.. 100 ఏళ్లు జీవిస్తారు..!

Ayurvedic Herbs : చ‌క్క‌టి ఆరోగ్యంతో, శ్రేయ‌స్సుతో జీవించాల‌ని అంద‌రూ కోరుకుంటారు. చ‌క్క‌టి ఆరోగ్యం కోసం అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. జీవన‌శైలిలో అనేక మార్పులు చేసుకుంటారు. అలాగే అనేక ర‌కాల మందుల‌ను, ఆయుర్వేద మూలిక‌ల‌ను కూడా వాడుతూ ఉంటారు. అయితే మందుల‌కు బ‌దులుగా ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేని ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌న … Read more

Gas Trouble : తీవ్ర‌మైన గ్యాస్ స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అవుతున్నారా ? అయితే ఈ ఆయుర్వేద మూలిక‌లు ప‌నిచేస్తాయి..!

Gas Trouble : సాధార‌ణంగా గ్యాస్ స‌మ‌స్య అనేది ప్ర‌తి ఒక్క‌రికీ వ‌స్తూనే ఉంటుంది. అయితే తీవ్ర‌మైన గ్యాస్ స‌మ‌స్య అనేది కొంద‌రిని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. గ్యాస్ ఏర్ప‌డ‌డం అనేది స‌హ‌జ‌మే. అయితే తీవ్ర‌మైన గ్యాస్ ఏర్ప‌డితేనే అసౌక‌ర్యంగా ఉంటుంది. ఇబ్బందిగా అనిపిస్తుంది. స‌రైన డైట్ పాటించ‌క‌పోవ‌డం, వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, అతిగా తిన‌డం, జంక్ ఫుడ్ తిన‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీంతో కొంద‌రికి విప‌రీత‌మైన గ్యాస్ చేరుతుంది. అయితే … Read more

Heart Health : గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 5 ఆయుర్వేద మూలికలను వాడండి..!

Heart Health : గుండె మన శరీరంలో ముఖ్యమైన భాగం. ఇది శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్, పోషకాలను అందిస్తూ రక్తాన్ని పంపుతుంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించడానికి గుండె సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే ఆహారం, మూలికలు, వ్యాయామం, ధ్యానం వంటివి గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన మూలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1.  గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో అర్జున బెరడు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బెరడు … Read more

శ‌రీరంలో యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్ పెరిగితే ప్ర‌మాదం.. ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడి యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోండి..!

శ‌రీరంలో యూరిక్ యాసిడ్ నిల్వ‌లు ఎక్కువ‌గా పెరిగిపోతే గౌట్ అనే స‌మ‌స్య వ‌స్తుంది. దీంతో కీళ్ల‌లో రాళ్ల లాంటి స్ఫ‌టికాలు ఏర్ప‌డుతాయి. ఈ క్ర‌మంలో తీవ్ర‌మైన నొప్పులు వ‌స్తాయి. కీళ్ల వ‌ద్ద వాపులు, నొప్పి, ఎరుపు ద‌నం ఉంటాయి. అయితే కింద సూచించిన విధంగా ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడితే దాంతో శ‌రీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఈ క్ర‌మంలో గౌట్ రాకుండా ఉంటుంది. ఈ స‌మ‌స్య ఉన్న‌వారు కూడా ఈ మూలిక‌ల‌ను వాడ‌వ‌చ్చు. దీంతో … Read more

ఈ సీజ‌న్‌లో వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే.. ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను తీసుకోండి..!

అస‌లే క‌రోనా స‌మ‌యం. గ‌త ఏడాదిన్న‌ర కాలం నుంచి ఆ మ‌హ‌మ్మారి మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఇప్ప‌టికే ఎంతో మందిని బ‌లి తీసుకుంది. దీనికి తోడు వ‌ర్షాకాలం వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు మ‌న‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. క‌నుక శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అయింది. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన ఆయుర్వేద మూలిక‌ల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. దీంతో వ్యాధులు, … Read more

ఈ 10 ఆయుర్వేద మూలిక‌ల‌ను ఎల్ల‌ప్పుడూ ఇంట్లో ఉంచుకోవాలి..!

ఆయుర్వేదంలో ఎన్నో మూలిక‌ల‌ను ఔష‌ధాలుగా ఉప‌యోగిస్తుంటారు. చాలా వ‌ర‌కు మూలిక‌లు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మ‌న వంట ఇళ్ల‌లో ఉంటాయి. కొన్నింటిని ఇంటి చుట్టు ప‌క్క‌ల పెంచుకుంటాం. ఇక కొన్ని మార్కెట్‌లో ల‌భిస్తాయి. అయితే కింద తెలిపిన 10 ఆయుర్వేద మూలిక‌ల‌ను మాత్రం ఎల్ల‌ప్పుడూ ఇంట్లో ఉంచుకోవాలి. దీంతో ఎప్పుడు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చినా త‌గ్గించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఆ మూలిక‌లు ఏమిటంటే.. 1. అశ్వ‌గంధ అశ్వ‌గంధ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని … Read more

ఆయుర్వేదంలో సాధారణ మూలికలు.. ఆరోగ్యక‌ర‌ ప్రయోజనాలు..

పురాతన కాలం నుండే ఆయుర్వేద మూలికలు అన్ని రకాల వ్యాధులకు పరిష్కారాన్ని అందించాయి. ఇది నేరుగా అనారోగ్యానికి చికిత్స చేయ‌దు. మ‌న‌స్సు, శ‌రీరం, ఆత్మ‌ల‌ను స‌మ‌తుల్యం చేస్తుంది. దీని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడడంపై దృష్టి పెడుతుంది. ఈ క్ర‌మంలో అనారోగ్యాలు త‌గ్గుతాయి. అలాగే స‌రైన ఆహారం తీసుకోవాల‌ని, వ్యాయామం చేయాల‌ని, ఆరోగ్య‌వంత‌మైన జీవ‌న‌శైలిని క‌లిగి ఉండాల‌ని ఆయుర్వేదం చెబుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ ప్రకారం.. ఆయుర్వేదం అనే పదం రెండు సంస్కృత … Read more