పొలాల దగ్గర పెరిగిన పిల్లలకే….రోగాలు తట్టుకునే శక్తి ఎక్కువ.! ఎందుకో తెలుసా?

ప‌ట్ట‌ణాల్లో పిల్ల‌ల కంటే పొలాల వ‌ద్ద పెరిగిన పిల్ల‌ల‌కు వ్యాధి నిరోద‌క శ‌క్తి ఎక్కువట! భ‌విష్య‌త్ లో రాబోయే వ్యాధులను తట్టుకునే పవర్ పొలాల వద్ద పెరిగిన పిల్లలకే అధికమట! పొలాల వ‌ద్ద ఉండే వాతావర‌ణం లో ఉండే A- 20 అనే ప్రొటిన్ పిల్ల‌ల ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తుంద‌ట.. ఎలుకల మీద ప్రయోగం చేసిన డాక్టర్లు ఈ విషయాన్ని ధృవీకరించారు. స్వఛ్చమైన వాతావరణంతో పాటు ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే ప్రొటీన్ కారణంగా ఈ పిల్లలు అన్ని … Read more

మీ శ‌రీరంలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే ఇమ్యూనిటీ ప‌వ‌ర్ త‌గ్గిన‌ట్లే..!

మానవ శరీరంలో రోగనిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. జబ్బులు రాకుండా చూడటానికి, ఎలాంటి జబ్బులు వచ్చినా తగ్గించడంలో సాయపడుతుంది. అయితే ఇమ్యూనిటీ పవర్ ప్రతిసారి ఒకేలా ఉంటుందని చెప్పలేం. కొన్నిసార్లు రోగనిరోధక శక్తి బలహీన పడొచ్చు. మరి కొన్నిసార్లు మందకొడిలా పని చేయవచ్చు. అలా జరిగినప్పుడు శరీరంలో అలర్జీల దగ్గరి నుంచి దీర్ఘకాలిక సమస్యల వరకు రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు తలెత్తే సమస్యలు వాటి లక్షణాల గురించి తెలుసుకుందాం. ఎండుగజ్జితో … Read more

ఈ హెర్బ‌ల్ డ్రింక్‌ల‌ను మీరు సేవిస్తే చాలు.. ఇమ్యూనిటీ అమాంతం పెరుగుతుంది..

హెర్బల్ టీ వంద శాతం నేచురల్. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగ పడుతుంది. అలానే అరుగుదలకు సహాయ పడుతుంది మరియు బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. మన నిద్రని కూడా ఇది మెరుగు పరుస్తుంది పైగా ఇందులో కెఫిన్ ఉండదు. షుగర్ లెవెల్స్ ను మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. అయితే ఈ రోజు మనం కొన్ని హెర్బల్ టీల గురించి చూద్దాం..! తులసి టీ తాగడం … Read more

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ఇమ్యూనిటీ ప‌వ‌ర్ రెట్టింప‌వుతుంది..!

సీజ‌న్లు మారే స‌మ‌యంలో అంద‌రినీ ద‌గ్గు, జ‌లుబు, ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. దీంతో ఏ ప‌ని చేయాల‌నిపించ‌దు. చికాకుగా కూడా ఉంటుంది. అయితే ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ను పెంచుకుంటే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు ప‌లు ఆహారాలు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. వీటిని తర‌చూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ ప‌వ‌ర్ రెండింత‌లు పెరుగుతుంది. దీంతో ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ వంటి … Read more

ఈ ల‌క్ష‌ణాలు మీలో ఉంటే రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిన‌ట్లే..!

కరోనా వచ్చిన తర్వాత రోగనిరోధక శక్తి గురించి అందరికీ తెలిసింది. మహమ్మారి బారి నుండి తప్పించుకోవడానికి పటిష్టమైన రోగనిరోధక శక్తి అవసరం అని అందరూ గుర్తించారు. అందుకే రోగ నిరోధక శక్తిని పెంపొందించే పోషకాహారాలు తీసుకుంటున్నారు. పండ్లు, విటమిన్ సి అధికంగా గల ఆహారాలని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఐతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని ఏ విధంగా తెలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి అనేది తెల్లరక్తకణాల ద్వారా తయారవుతుంది. అనేక సూక్ష్మక్రిముల నుండి మన శరీరాన్ని … Read more

ఈ సీజ‌న్ లో రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే.. వీటిని తీసుకోండి..!

ఇలాంటి సీజ‌న్‌లో దగ్గులు, తుమ్ములు తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాయి. రాత్రి పూట చల్లటి గాలులు వీచడం వల్ల జలుబు, దగ్గు చాలా తొందరగా వచ్చేస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఐతే ఈ కాలంలో ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో కాలుష్యం కూడా ఒకటి. వాతావరణం కలుషితం కావడం వల్ల శ్వాసకోశ సమస్యలు తెగ … Read more

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే మీ ఇమ్యూనిటీ ప‌వ‌ర్ త‌గ్గుతుంది జాగ్ర‌త్త‌..!

కరోనా కారణంగా ప్రస్తుతం ప్రతిఒక్కరికీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనే అవగాహన పెరిగింది. ఈ మహమ్మారికి ఇప్పటికీ బాధితులు ఉంటూనే ఉన్నారు. దీంతో ప్రజలు ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. రోగనిరోధక శక్తి పెంచుకుంటున్నారు. అయితే కొన్ని అలవాట్ల ద్వారా ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం. నిత్యం మద్యం సేవించే వారికి కాలేయ సంబంధిత వ్యాధులు అధికంగా వచ్చే ప్రమాదం ఉంటుంది. దీంతో రోగనిరోధక … Read more

సీజ‌న్ మారుతోంది.. మీ ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను ఇలా పెంచుకోండి..!

శ‌రీరంలో రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కలుషిత నీటివల్ల తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడే అవకాశం ఉంది. వీటన్నింటి నుండి తప్పించు కోవాలంటే రోజూ తినే ఆహార పదార్థాల ద్వారానే రోగనిరోధక శక్తిని పెంచు కోవాలి. సరైన ఆహాహాన్ని తీసుకుంటే ఈ సమస్యను తేలికగా అధిగమించ వచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్‌, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్‌ … Read more

వ్యాధి నిరోధక శక్తి ని పెంచే వంట ఇంటి చిట్కాలు….!

కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం వ‌ణికిపోయింది. అయితే ప్ర‌స్తుతం చాలా మంది ఆరోగ్యం మీద శ్రద్ద పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మీలో ఉన్న ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెర‌గాలంటే అందుకు ప‌లు ఇంటి చిట్కాలు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయి. రోజు వేడి నీరు తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్దాలన్నీబయటికి పోతాయి. మంచి నీళ్ళు మాత్రమే కాక మనం తీసుకునే ఆహారం వేడిగా ఉండేలా చూసుకోవాలి. చల్లటి ఆహార … Read more

వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవే…!

నేటి ఆధునిక ప్రపంచంలో మనం తీసుకునే ఆహారంలో శరీరానికి కావాల్సిన పోషకాలు అందకపోవడం వల్ల ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. అందుకే వాతావరణంలో చిన్న చిన్న మార్పులు కూడా తట్టుకునే శక్తి మన శరీరానికి లేకుండా పోతుంది. మన ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజుల్లో వచ్చే వైరస్ లు, బాక్టీరియా ల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే మన పెరట్లో ఉన్న … Read more