శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతూ వేస‌వి తాపం నుంచి బ‌య‌ట ప‌డేసే 6 పానీయాలు..!

అస‌లే క‌రోనా స‌మయం. మాయ‌దారి క‌రోనా సెకండ్ వేవ్ రూపంలో తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో క‌రోనా రాకుండా అడ్డుకునేందుకు చాలా మంది మాస్కులు ధ‌రిస్తున్నారు. శానిటైజ‌ర్లు వాడుతున్నారు. అయితే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త కూడా ఏర్ప‌డింది. అందులో భాగంగానే కింద తెలిపిన 6 స‌హ‌జ‌సిద్ధ‌మైన డ్రింక్స్ మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. వ్యాధుల నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి ఆ డ్రింక్స్ ఏమిటంటే… 1. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని … Read more

మ‌ళ్లీ ముంచుకొస్తున్న కోవిడ్ ముప్పు.. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు 6 మార్గాలు..!

గతేడాది ఇదే సమయంలో కరోనా లాక్‌డౌన్‌ విధించారు. ఆ సమయంలో కేసుల సంఖ్య పెద్దగా లేదు. లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించాక ఒక్కసారిగా భారీగా కేసులు నమోదు అయ్యాయి. లక్షల మంది చనిపోయారు. తరువాత గతేడాది అక్టోబర్‌ సమయంలో కేసుల సంఖ్య బాగా తగ్గింది. దీంతో కరోనా ప్రభావం పోయిందని భావించారు. కానీ ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ రూపంలో కరోనా మళ్లీ భయపెడుతోంది. గత ఏడాది కన్నా వేగంగా కోవిడ్‌ వ్యాపిస్తోంది. దీంతో శరీర రోగ నిరోధక శక్తిని … Read more

మ‌న‌ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే 10 ఆహారాలు..!!

10 foods that increase our body immunity power

మ‌న శ‌రీరంలోకి ఏవైనా సూక్ష్మ క్రిములు ప్ర‌వేశించ‌గానే మ‌న శ‌రీరంలో ఉండే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ఆ క్రిముల‌ను నాశ‌నం చేస్తుంది. అందుకు గాను మ‌న రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉండాలి. అయితే ప్ర‌స్తుతం చాలా మందికి రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటోంది. అందువ‌ల్ల చాలా సుల‌భంగా ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డుతున్నారు. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే వారు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన 10 ఆహారాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని … Read more

బ‌రువును త‌గ్గిస్తూ.. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే.. పుదీనా అల్లం టీ..!

పుదీనా.. అల్లం.. మ‌న ఇండ్లలో ఉండే ప‌దార్థాలే. కానీ వీటిని త‌క్కువ‌గా ఉప‌యోగిస్తారు. నిజానికి వీటికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. పుదీనా మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచితే.. అల్లం అధిక బ‌రువును త‌గ్గించ‌డంతోపాటు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. ఈ క్ర‌మంలోనే రెండింటినీ క‌లిపి టీ ని ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఒక క‌ప్పు నీటిలో 4-5 పుదీనా ఆకులు, 1 టీస్పూన్ తురిమిన అల్లం వేసి బాగా మ‌రిగించాలి. సువాస‌న … Read more

తెల్ల ర‌క్త క‌ణాల సంఖ్య‌ను పెంచే ఆహారాలు.. త‌ర‌చూ తీసుకోవాలి..

నిత్యం మ‌న శ‌రీరంలో చేరే సూక్ష్మ క్రిముల‌ను నాశ‌నం చేయ‌డంలో మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ఎంతో క‌ష్ట‌ప‌డుతుంటుంది. ఈ క్ర‌మంలోనే తెల్ల ర‌క్త క‌ణాల‌తో క‌లిసి ఆ వ్య‌వస్థ వ్యాధికార‌క సూక్ష్మ క్రిముల ప‌ని ప‌డుతుంది. అయితే శరీరంలో ఎవ‌రికైనా స‌రే ఒక మైక్రో లీట‌ర్‌కు కనీసం 5వేల నుంచి 10వేల వ‌ర‌కు తెల్ల ర‌క్త క‌ణాలు ఉండాలి. అంత‌కన్నా త‌క్కువ‌గా ఉంటే ఇబ్బందులు క‌లుగుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీన‌మ‌వుతుంది. దీంతో … Read more