పుదీనా జ్యూస్‌ను రోజూ తాగితే ఎన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా ?

పుదీనా ఆకుల వాస‌న ఎంతో తాజాగా ఉంటుంది. దీన్ని అనేక ర‌కాల ఉత్ప‌త్తుల్లో ఉప‌యోగిస్తారు. చూయింగ్ గ‌మ్‌లు, టూత్ పేస్ట్‌లు వంటి వాటిల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. పుదీనా ఆకుల‌తో నోరు తాజాగా మారుతుంది. క‌నుకనే దాన్ని ఆయా ఉత్ప‌త్తుల్లో వాడుతారు. ఇక పుదీనాతో కొంద‌రు చ‌ట్నీ చేసుకుంటారు. కొంద‌రు పుదీనా ఆకుల‌ను కూర‌ల్లో వేస్తారు. అయితే నిజానికి ఆయుర్వేద ప్ర‌కారం పుదీనాలో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో … Read more

శ‌రీరాన్ని శుభ్రం చేసే డిటాక్స్ డ్రింక్స్‌.. వీటిని తాగితే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి..!

నిత్యం మ‌నం పాటించే అనేక అల‌వాట్లు, తినే ఆహారాలు, శ‌రీరం ప‌ట్ల చేసే ప‌నుల వ‌ల్ల శరీరంలో అనేక వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. అందువ‌ల్ల వాటిని ఏరోజు కారోజు బ‌య‌ట‌కు పంపాల్సి ఉంటుంది. శ‌రీరం చాలా వ‌రకు అలాంటి వ్య‌ర్థాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు పంపుతుంది. కానీ అందులో ఇంకా వ్య‌ర్థాలు మిగిలే ఉంటాయి. ఇక కొంద‌రిలో వ్య‌ర్థాలు అస‌లు బ‌య‌ట‌కుపోవు. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన డిటాక్స్ డ్రింక్స్‌ను నిత్యం ప‌ర‌గ‌డుపునే తాగ‌డం … Read more

బ‌రువును త‌గ్గిస్తూ.. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే.. పుదీనా అల్లం టీ..!

పుదీనా.. అల్లం.. మ‌న ఇండ్లలో ఉండే ప‌దార్థాలే. కానీ వీటిని త‌క్కువ‌గా ఉప‌యోగిస్తారు. నిజానికి వీటికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. పుదీనా మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచితే.. అల్లం అధిక బ‌రువును త‌గ్గించ‌డంతోపాటు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. ఈ క్ర‌మంలోనే రెండింటినీ క‌లిపి టీ ని ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఒక క‌ప్పు నీటిలో 4-5 పుదీనా ఆకులు, 1 టీస్పూన్ తురిమిన అల్లం వేసి బాగా మ‌రిగించాలి. సువాస‌న … Read more

పుదీనా ఆకుల‌తో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఇలా నయం చేసుకోవ‌చ్చు..!

పుదీనాను చాలా మంది ఇండ్ల‌లో పెంచుతుంటారు. ఈ మొక్క ఆకుల‌ను కూర‌ల్లో వేస్తుంటారు. మ‌జ్జిగ‌తో త‌యారు చేసే రైతాలోనూ పుదీనాను వాడుతారు. పుదీనాతో చాలా మంది చ‌ట్నీ చేసుకుని తింటారు. అయితే నిజానికి పుదీనాలో అనేక ఔష‌ధ‌గుణాలు ఉంటాయి. పుదీనాను ఉప‌యోగించి మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీర్ణ ప్ర‌క్రియ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే మొక్క‌ల్లో ఒక‌టిగా పుదీనా ఆయుర్వేదంలో చెప్ప‌బ‌డింది. ఈ మొక్క ఆకుల్లో … Read more