Mint Leaves : రోజూ ఒక కప్పు పుదీనా జ్యూస్ చాలు.. ఏం జరుగుతుందో తెలిస్తే నమ్మలేరు..!
Mint Leaves : మనకు అందుబాటులో ఉన్న ఆకుకూరల్లో పుదీనా కూడా ఒకటి. దీని వాసన చాలా బాగుంటుంది. అందుకనే పుదీనాను చాలా మంది పలు కూరల్లో వేస్తుంటారు. కొందరు పుదీనాతో ఏకంగా చట్నీలను చేసుకుని తింటుంటారు. పుదీనా నిజానికి మన శరీరానికి చల్లదనాన్నిస్తుంది. శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఇందులో ఉంటాయి. కనుక వేసవిలో పుదీనాను కచ్చితంగా వాడాలి. దాంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పుదీనాను వేసవిలో మజ్జిగలో వేసుకుని తాగవచ్చు. లేదా నేరుగా … Read more









