పుదీనా ఆకులతో ఇంటి చిట్కాలు.. ఈ ఆకులను ఎలా ఉపయోగించాలంటే..?
మంచి ఫ్లేవర్ ని ఇచ్చే పుదీనా లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల అనేక సమస్యలు తరిమికొట్టొచ్చు. సులువుగా దీనిని ఇళ్లల్లో కూడా పండించుకో వచ్చు. పుదీనా లో ఔషధ గుణాలు చాల ఉంటాయి. పుదీనా ఆకులు రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగ పడతాయి దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి గుణాలు అధికంగా ఉంటాయి. ఉదయాన్నే ఒక కప్పు పుదీనా రసం తీసి దానిని తాగితే మనిషి శరీర పని … Read more









