నిమ్మకాయలతో ఇలా చేస్తే నెగెటివ్ ఎనర్జీ ఉండదు.. సమస్యల నుంచి బయట పడతారు..
మనకు ప్రకృతి సిద్ధంగా లభించే ఆకులు, కాయల నుండి ఎన్నో ఉపయోగాలున్నాయన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. తినటం.. త్రాగటం వల్లనే కాకుండా వాసన చూడటం వలన కూడా ఒనగూరే ఉపయోగాలు తెలుసుకుందాం ఇప్పుడు. మరీ ముఖ్యంగా నిమ్మకాయలను ముక్కలుగా కోసి మన ఇంట్లో ఉంచడం వలన మనం ఏయే ఫలితాలు పొందవచ్చొ ఇప్పుడు తెలుసుకొందాం. నిమ్మకాయలు అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ.. అటువంటి నిమ్మకాయ ముక్కల నుండి వచ్చే వాసన మనకు డిప్రెషన్ వంటి మానసిక … Read more









