నిమ్మరసం, నిమ్మతొక్కలతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?
నిమ్మకాయల తో అనేక ఉపయోగాలు ఉన్నాయి. చర్మానికి మరియు జుట్టుకు ఎంతో ఉపయోగ పడుతుంది. నిమ్మకాయ లో ఉండే తొనలు నుండి తొక్కలు వరకు చాలా పనికొచ్చే గుణాలు ఉన్నాయి. నిమ్మరసం లో విటమిన్ సి మరియు అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల చర్మం పై జిడ్డు తగ్గుతుంది. అంతే కాదు నిమ్మకు సంబంధించిన పదార్థాలను ముఖానికి ఉపయోగించడం వల్ల మరింత యవ్వనంగా కనబడుతారు. నిమ్మ తొక్క లో గైలిమెనన్ అనే పదార్థం ఉంటుంది. దాని వల్ల … Read more









