ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ప్ర‌తికూల శ‌క్తులు తిరుగుతాయి జాగ్ర‌త్త‌..!

వాస్తు శాస్త్రం మన జీవనశైలిలోని అనేక అంశాలను విశ్లేషిస్తుంది. వ్యక్తిగత, కుటుంబ శ్రేయస్సు కోసం అనేక విషయాలను సూచిస్తుంది. కొన్ని చేయవలసినవి చేయకూడనివి ఉన్నాయి. వాస్తు ప్రకారం.. కొన్ని విషయాలు, అలవాట్లు, ఆచారాలు జరగబోయే చెడుకు సంకేతాలుగా పరిగణిస్తారు. వాటిని వెంటనే ఆపకపోతే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇంట్లో ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతుంది. ఇంట్లో ఇలాంటివి ఉంచకూడదు.. అవి ఏంటంటే.. ఇంట్లో మురికి బట్టలు ఉంటే, అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. అదనంగా, ఇది … Read more

నిమ్మ‌కాయ‌ల‌తో ఇలా చేస్తే నెగెటివ్ ఎన‌ర్జీ ఉండ‌దు.. స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు..

మనకు ప్రకృతి సిద్ధంగా లభించే ఆకులు, కాయల నుండి ఎన్నో ఉపయోగాలున్నాయన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. తినటం.. త్రాగటం వల్లనే కాకుండా వాసన చూడటం వలన కూడా ఒనగూరే ఉపయోగాలు తెలుసుకుందాం ఇప్పుడు. మరీ ముఖ్యంగా నిమ్మకాయలను ముక్కలుగా కోసి మన ఇంట్లో ఉంచడం వలన మనం ఏయే ఫలితాలు పొందవచ్చొ ఇప్పుడు తెలుసుకొందాం. నిమ్మకాయలు అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ.. అటువంటి నిమ్మకాయ ముక్కల నుండి వచ్చే వాసన మనకు డిప్రెషన్ వంటి మానసిక … Read more

మీ ఇంట్లో ఈ త‌ప్పుల‌ను చేస్తున్నారా..? అయితే అరిష్టం.. దోషం వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

మనం ఎంత కరెక్టుగా ఉన్నా సరే.. వాస్తు అనుకూలించకపోతే నెగిటివ్‌ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. ఇంట్లో ప్రతి గృహిణికి కొన్ని విషయాల పట్ల అవగాహన ఉండాలి. వంటగదికి సంబంధించి కొన్ని వస్తువులను ఎప్పుడూ నిండుగా ఉంచుకోవాలి అంటారు. అవి వెలితిగా ఉంటే ఇంట్లో ధనం కూడా వెలితిగా ఉంటుందని పండితులు చెప్పే మాట. చిన్న చిన్న విషయాలే మీ ఆర్థిక పరిస్థితిపై బాగా ప్రభావం చూపిస్తాయి. వాస్తులో చెప్పిన ఈ నియమాలను పాటించడం వల్ల నెగెటివ్ ఎనర్జీ … Read more

ఈ మూడు గ్ర‌హాల ప్ర‌భావం వ‌ల్లే మ‌నిషిపై చెడు ప్ర‌భావం ప‌డుతుంద‌ట‌..!

సాధారణంగా ఒక తాగుబోతు బొమ్మ గీయాలంటే, దానిని ఎలా వేయాలి అనేది ఆలోచిస్తాం. వాడి ప్రవర్తన ప్రతిబింబించేలా చేతిలో సీసా, మత్తు కళ్ళు, ఊగిపోతూ వుండటం వంటివి చిత్రిస్తాం. ఎందుకంటే, వాడి భావాలు, ఆకారం ఆ విధంగా ప్రతిబింబిస్తేకాని అది వివరంగా వున్నట్లు అనిపించదు. ఆల్కహాల్, కాఫీ, టీ, డ్రగ్స్, జూదం, పొగతాగటం వంటివి బానిస అయ్యాడంటానికి నిదర్శనాలు. బాగా స్ధిరపడిన మీ జీవితం వీటితో నాశనం అవుతుంది. చెడుకు బానిసైతే, అది వారి జీవితంలో ఒక … Read more

ఇలాంటి టాటూల‌ను వేయించుకుంటే నెగెటివ్ ఎనర్జీ మీ చుట్టూనే ఉంటుంది జాగ్ర‌త్త‌..!

టాటూలు వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌ అయిపోయింది. చిన్నా పెద్దా, ముసలి, ముతక అని లేదు.. నచ్చిందా ఏదో ఒకటి వేయించుకుంటున్నారు. టాటూ వేయించుకుందాం అనుకుంటారు కానీ చాలా మందికి అసలు ఎలాంటిది వేయించుకోవాలి అని తెలియదు. ఏదో ఒకటి నచ్చితే దాన్ని టాటుగా వేయించుకుంటారు. కానీ ప్రతీ టాటూకు ఒక అర్థం ఉంటుంది. అది చూసేవాళ్లకు తెలియకపోయినా మీకు తెలియాలి. కొన్ని టాటూల వల్ల నెగిటివ్‌ ఎనర్జీ వస్తుందట. పోయి పోయి అలాంటివి వేయించుకుంటే ఫ్యాషన్‌ ఏమో … Read more

ఈ 8 ప‌నులు చేస్తే ఎంత‌టి ధ‌న‌వంతులు అయినా పేద‌వారు అవుతార‌ట తెలుసా..?

మ‌నుషులెవ‌రైనా క‌ష్టప‌డేది, సంపాదించేది ఎందుకు..? సుఖంగా బ‌త‌క‌డానికే క‌దా. వారు, వారితోపాటు త‌మ ముందు త‌రాల వారు కూడా ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండాల‌ని చెప్పి ఎవ‌రైనా ధ‌నం సంపాదిస్తారు. ధ‌న‌వంతులుగా ఉంటారు. కానీ పేద‌రికంలో ఉండాల‌ని ఎవ‌రూ కోరుకోరు క‌దా. అయితే మ‌నం చేసే ప‌లు ర‌కాల ప‌నుల వ‌ల్ల ధ‌న‌వంతులం కాస్తా పేద‌వారిగా మారిపోయేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌. అంతేకాదు, స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టు ముట్టి అనేక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయ‌ట‌. మ‌రి ఏయే ప‌నుల వ‌ల్ల మ‌న‌కు … Read more

మీరు చేసే ఈ త‌ప్పులే వాస్తు ప్ర‌కారం నెగెటివ్ ఎన‌ర్జీని క‌లిగిస్తాయ‌ని మీకు తెలుసా..?

మనకి తెలియకుండా మనమే ఇబ్బందుల‌లో ఇరుక్కుంటూ ఉంటాము. మన ఇంట్లో ఏదో ఒక సమస్య నిత్యం కలుగుతూనే ఉంటుంది. ఆరోగ్య సమస్య, అశాంతి ఇలా ఏదో ఒకటి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనమే ఇబ్బందుల్లోకి కూరుకు పోవాల్సి ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ కలిగే విధంగా ఎప్పుడు మనం ఫాలో అవ్వకూడదు. ఎల్లప్పుడూ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టు చూసుకోవాలి. రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక బకెట్లో నీళ్లు నింపి ఆ నీటిని వంటగదిలో … Read more

మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీని ఇలా బ‌య‌ట‌కు పంపేయండి.. అంతా మంచే జ‌రుగుతుంది..!

ప్రతి ఒక్కరు కూడా మంచే జరగాలని కోరుకుంటారు తప్ప చెడు జరగాలని ఎవరు కూడా అనుకోరు. చెడు జరగాలని ఎవరికీ ఉండదు. అయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది దాని నుండి దూరంగా ఉంటే కచ్చితంగా అనుకునేవి జరుగుతాయి. అంతా మంచే జరుగుతుంది. శుభ ఫలితాలను పొందొచ్చు. ఇంట్లో తులసి మొక్క ఉంటే చాలా మంచిది. ప్రతికూల శక్తి మొత్తం పోతుంది. మంచే జరుగుతుంది. ఇంట్లో తులసి మొక్కని పెంచుకునేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని … Read more

రాత్రి నిద్ర‌పోయేట‌ప్పుడు ఇలా చేస్తున్నారా..? దుష్ట శ‌క్తులు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది. ఈ రోజుల్లో కూడా చాలా మంది వాస్తు ని అనుసరిస్తున్నారు. వాస్తుని ఫాలో అయితే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు వీటిని కనుక మహిళలు అనుసరించారంటే కచ్చితంగా సమస్యలు ఏమీ లేకుండా హాయిగా ఉండొచ్చు. చాలామంది ఇళ్లల్లో రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆనందంగా లేకపోవడం అస్తమానం గొడవలు ఇలా … Read more

ఇంట్లో ప్రతికూల వాతావరణం తొలగిపోవాలంటే ఇలా చేయాల్సిందే.!

ఎంతో ప్రశాంతమైన కుటుంబంలో ఉన్నపళంగా అనేక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఒక సమస్య నుంచి బయటపడే లోగా మరొక సమస్య వచ్చి చేరి కుటుంబ సభ్యులందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఈ విధంగా మన ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు అనేక సమస్యలు మనల్ని చుట్టుముట్టి తీవ్ర మనోవేదనకు కారణమవుతాయి. ఇలాంటి సమయంలోనే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్ధలు కూడా తలెత్తుతాయి. ఇంట్లో ఏర్పడిన ఈ ప్రతికూల వాతావరణాన్ని ఎలా పోగొట్టాలో ఇక్కడ తెలుసుకుందాం. ప్రతి … Read more