ఈ మూడు గ్రహాల ప్రభావం వల్లే మనిషిపై చెడు ప్రభావం పడుతుందట..!
సాధారణంగా ఒక తాగుబోతు బొమ్మ గీయాలంటే, దానిని ఎలా వేయాలి అనేది ఆలోచిస్తాం. వాడి ప్రవర్తన ప్రతిబింబించేలా చేతిలో సీసా, మత్తు కళ్ళు, ఊగిపోతూ వుండటం వంటివి చిత్రిస్తాం. ఎందుకంటే, వాడి భావాలు, ఆకారం ఆ విధంగా ప్రతిబింబిస్తేకాని అది వివరంగా వున్నట్లు అనిపించదు. ఆల్కహాల్, కాఫీ, టీ, డ్రగ్స్, జూదం, పొగతాగటం వంటివి బానిస అయ్యాడంటానికి నిదర్శనాలు. బాగా స్ధిరపడిన మీ జీవితం వీటితో నాశనం అవుతుంది. చెడుకు బానిసైతే, అది వారి జీవితంలో ఒక … Read more









