శ్రీ మహావిష్ణువుకు సుదర్శన చక్రం ఎవరు ఇచ్చారో తెలుసా..?
హిందూ పురాణాల ప్రకారం, శ్రీ హరి సమస్త విశ్వాన్ని నియంత్రించే అత్యున్నత శక్తిని కలవాడు. అందుకే తనను విశ్వానికి రక్షకుడిగా పిలుస్తారు. మనం నిత్యం చూసే విష్ణువు ఫోటోలు, వీడియోల్లో శ్రీ మహా విష్ణువుకు నాలుగు చేతులు ఉంటాయని మనకు తెలుసు. అందులో కుడి చేతిలో పై భాగంలో పద్మం(కమలం), మరో చేతిలో గద(కౌమోదకి), ఎగువ ఎడమ చేతిలో శంఖం ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా మరో చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రానికి విష్ణుమూర్తి … Read more









