ఒక భర్త నుండి ఇంకో భర్త దగ్గరకి వెళ్లేముందు ద్రౌపది కన్యత్వాన్ని తిరిగి పొందడానికి ఏం చేసేదో తెలుసా.?
హిందూ పురాణాల్లో మహాభారతానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మనం చిన్నప్పటి నుంచి మహాభారతాన్ని అనేక సందర్భాల్లో తెలుసుకుంటూనే ఉన్నాం. మహాభారత గాథకు చెందిన పుస్తకాలను చదువుతున్నాం. టీవీల్లో సీరియల్స్, థియేటర్స్‌లో సినిమాలు చూస్తున్నాం. అయితే ఎన్ని చూసినా, చదివినా మనకు ఇంకా మహాభారతం గురించి తెలియని అనేక విషయాలు ఉన్నాయి. వాటిల్లో ఒక విషయం గురించే ఇప్పుడు మేం చెప్పబోయేది. అది కూడా ద్రౌపదికి సంబంధించినది. ఆమెకు సంబంధించి చాలా మందికి తెలియని విషయాలను … Read more









