పుత్రులు 5 ర‌కాలుగా ఉంటార‌ట తెలుసా..? వారు ఎవ‌రంటే..?

కుమార్తెలు ఎంత మంది ఉన్నా.. ఒక్క కొడుకు అయినా కావాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. కొడుకు వల్లనే వంశం ముందుకు వెళ్తుంది కాబట్టి.. కొడుకు కోసం చాలా మంది కలలు కంటారు. అయితే పుత్రులు ఐదు రకాలుగా ఉంటారని సనాతన ధర్మం చెబుతోంది. కుమారులలో ఉండే గుణాలు మరియు ప్రవర్తనల ఆధారంగా, క్రింద పేర్కొన్న విధంగా విభజించవచ్చు. శత్రు కొడుకు.. చిన్నప్పటి నుండి తండ్రి చేసే పనులన్నిటినీ వ్యతిరేకించే కొడుకు, అతని ఏ పనితోనూ సంతృప్తి చెందని … Read more

పూర్వ జ‌న్మ‌లో ఇలా చేసిన వారు ఈ జ‌న్మ‌లో పుత్రులుగా పుడ‌తార‌ట తెలుసా..?

చాలా మంది అబ్బాయి పుట్టాలని కోరుకుంటూ వుంటారు. అబ్బాయి పుడితే బాగుండు అని దేవుళ్ళకి మొక్కుతూ వుంటారు కూడా. కానీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈరోజుల్లో ఒకటే. ఎవరు పుట్టాలని ఉంటే వారే పుడతారు. కొందరికి పుత్రికలు పుడితే, కొంత మందికి పుత్రులు పుడతారు. అయితే పుత్రుల గురించి చాలా మందికి ఈ విషయాలు తెలియ‌వు. ఇది చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారట. నిజానికి చాలా మందికి ఈ విషయాలు తెలియవు. … Read more