గ‌రుడ పురాణం ప్ర‌కారం ఏయే పాపాలు చేస్తే న‌ర‌కంలో ఎలాంటి శిక్ష‌లు విధాస్తారో తెలుసా ?

గ‌రుడ పురాణం గురించి అంద‌రికీ తెలుసు. ఇది అష్టాద‌శ పురాణాల్లో ఒక‌టి. వ్యాస మ‌హ‌ర్షి దీన్ని రాశారు. శ్రీ మ‌హావిష్ణువు త‌న వాహ‌న‌మైన గ‌రుడునికి దీని గురించి చెప్పారు. అందుకే దీనికి గ‌రుడ పురాణం అని పేరు వ‌చ్చింది. ఇందులో మ‌నుషులు చేసిన పాపాల‌కు వారు న‌రకంలో విధించే శిక్ష‌ల వివ‌రాలు ఉంటాయి. మ‌నం అప‌రిచితుడు సినిమాలో చూసిన‌ట్టుగానే శిక్ష‌లు ఉంటాయి. అయితే అవే కాదు, ఇంకా ఇందులో తెలుసుకోవాల్సిన శిక్ష‌ల వివ‌రాలు చాలానే ఉన్నాయి. ఈ … Read more

మన పురాణాల ప్రకారం ఈ 8 మంది వ్యక్తులు ఇంకా బతికే ఉన్నారట..! ఇంతకీ వారెవరో చూడండి..!

మ‌నిషి అన్నాక ఒక‌సారి మ‌ర‌ణిస్తే ఇక అంతే. అత‌ను మ‌ళ్లీ బ‌తికేందుకు అవ‌కాశాలు లేవు. అలాగే ఏ మ‌నిషైనా ఎప్పుడో ఒక‌ప్పుడు, ఏదో ఒక రోజున మ‌ర‌ణించాల్సిందే. అది ఎలాగైనా కావ‌చ్చు. మ‌నిషికి మృత్యువు అనివార్యం. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నిషి అనేక రంగాల్లో అప్ర‌తిహ‌తంగా దూసుకెళ్తున్నాడు కానీ, మృత్యువును జ‌యించ‌గ‌లిగే మందును మాత్రం క‌నిపెట్ట‌లేక‌పోయాడు. కనుక ఎవ‌రైనా త‌మ జీవితంలో ఏదో ఒక సారి మృత్యువు బారిన ప‌డాల్సిందే. అయితే హిందూ పురాణాల ప్ర‌కారం కొంద‌రు మాత్రం … Read more

చ‌నిపోయిన త‌ర్వాత 13 రోజుల పాటు ఆత్మ ఇంట్లోనే ఎందుకు తిరుగుతుంది..?

గ‌రుడ పురాణం మ‌న మ‌ర‌ణం త‌ర్వాత ఏం జ‌రుగుతుంది, ఆత్మ ఎటు వెళుతుంది అనేది క్లియ‌ర్‌గా తెలియ‌జేస్తుంది.హిందూ మతానికి సంబంధించి గరుడ పురాణం ప్రత్యేకమైన గ్రంథం. ఇది విష్ణువు భక్తి, జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. మరణం, దాని అనంతర పరిణామాల గురించి వివరిస్తుంది. ఒక వ్యక్తి చేసే వివిధ పనులకు ఎలాంటి శిక్షణ విధించాలో కూడా గరుడ పురాణం చెబుతుంది. గరుడ పురాణాన్ని సాధారణంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని దహన సంస్కారాల తర్వాత … Read more

హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం.. చ‌నిపోయిన వ్య‌క్తుల‌ను ద‌హ‌నం చేస్తారు.. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మ‌తాల‌కు చెందిన ప్ర‌జ‌లు త‌మ వ‌ర్గ ఆచారాల‌ను, సాంప్ర‌దాయాల‌ను పాటిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఏ మ‌తాన్ని తీసుకున్నా అందులో త‌మ వ‌ర్గం వ్య‌క్తి చ‌నిపోతే పూడ్చ‌డ‌మో, కాల్చ‌డ‌మో చేస్తారు. వారి ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తూ ఆ కార్య‌క్ర‌మం చేస్తారు. ఇక హిందూ మతంలో అయితే చ‌నిపోయిన వ్య‌క్తుల‌ను ద‌హ‌నం చేస్తారు. మ‌రి అలా ఎందుకు ద‌హ‌నం చేస్తారో తెలుసా..? దాని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. బ‌తికి ఉన్న‌ప్పుడు మ‌నిషి … Read more