హిందూ మతంలో కుమారులు మాత్రమే తల్లిదండ్రులకు ఎందుకు అంత్యక్రియలు చేస్తారు..?
హిందూ మతంలో కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉంటాయి. అందులో ఒకటి అంత్యక్రియలు చేసే బాధ్యత కుమారుడికి ఉండటం. ఇప్పుడంటే మహిళలు కూడా తల్లిదండ్రులకు అంత్యక్రియలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు కచ్చితంగా కుమారుడు మాత్రమే చేయాలని పట్టుబట్టేవారు. కొడుకులు లేనివారు వేరే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించేవారు. అయితే కొడుకులు మాత్రమే అంత్యక్రియలు చేయాలనే నియమం వెనక చాలా కారణాలు ఉన్నాయి. నిజానికి హిందూ మతంలో అంత్యక్రియలకు సంబంధించి అనేక నియమాలు ఉన్నాయి. హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబంలో ఎవరైనా … Read more









