చనిపోయే ఆఖరి క్షణంలో ఏం జరుగుతుంది?నరకానికి వెళ్లే దారి ఎలా ఉంటుంది?
చనిపోయిన తర్వాత మనిషి ఏమైపోతాడు? అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు..మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే స్వర్గానికి పోయే శరీరాన్ని కాసేపు పక్కనపెడితే నరక ప్రయానం ఎలా ఉంటుందో గరుడ పురాణం పూర్తిగా వివరించబడింది. గరుడపురాణం ప్రకారం 47 రోజులు అత్యంత కష్టాలతో యమపురి ప్రయాణం సాగుతుంది. హత్యలు, అక్రమాలు, మానభంగాలు, దొంగతనాలు, కరుడుగట్టిన నేరాలు చేసిన వాళ్లు తప్పకుండా నరకానికే వెళ్తారని గరుడ పురాణం చెబుతోంది. చనిపోయే … Read more









