వ్యక్తి మరణించడానికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయి.. గరుడపురాణంలోని కీలక విషయాలు..!!

పుట్టినవారికి మరణం తప్పదు.. మరణించిన వారికి పుట్టుక తప్పదు. అనివార్యమగు ఈ విషయం గురించి శోఖింపతగదు అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి హితబోధ చేస్తాడు. వాస్తవానికి జనన – మరణాలు మన చేతిలో ఉండవు. మరణం అనేది జీవితంలో ఒక చేదు నిజం. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సిందే. ధర్మం – అధర్మం, పాపం – పుణ్యం, స్వర్గం – నరకం, జ్ఞానం – అజ్ఞానం, నీతి – నియమాలు వంటి అనేక అంశాల గురించి … Read more

మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా రికార్డు సృష్టించిన మరియా బ్రన్యాస్ మొరెరా గురించి సైంటిస్టులు ఇటీవల ఓ అద్భుతమైన విషయాన్ని కనుక్కున్నారు. స్పెయిన్‌ దేశస్థురాలైన మరియా, 117 ఏళ్ల వయసులో 2024, ఆగస్టులో కన్నుమూశారు. ఆమె అంత ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడం చూసి ఆశ్చర్యపోయిన పరిశోధకులు, ఆమె దీర్ఘాయుష్షు వెనుక ఉన్న రహస్యాలను ఛేదించేందుకు నడుం బిగించారు.మరియా తన జీవితకాలంలో మొదటి ప్రపంచ యుద్ధం, స్పానిష్ అంతర్యుద్ధం వంటి ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచారు. అంత … Read more

మ‌నిషి మ‌ర‌ణానికి ముందు య‌మ‌ధ‌ర్మ రాజు 4 మృత్యు సూచ‌న‌ల‌ను పంపుతాడ‌ట..!

సృష్టిలో జ‌న్మించిన ప్ర‌తి ఒక్క మ‌నిషి ఏదో ఒక స‌మ‌యంలో చ‌నిపోక త‌ప్ప‌దు. కాక‌పోతే కొంద‌రు ముందు, ఇంకొంద‌రు వెనుక అంతే. హిందూ పురాణాల ప్ర‌కారం య‌మ‌ధ‌ర్మరాజు ఆయువు ముగిసిన మ‌నుషుల ప్రాణాల‌ను తీసుకుని పోతాడ‌ని చెబుతారు. అయితే మ‌నుషుల ప్రాణాల‌ను తీసుకెళ్ల‌డానికి, వారు చ‌నిపోతానికి ముందే య‌ముడు కొన్ని చావు సూచ‌న‌ల‌ను పంపుతాడ‌ట‌. వాటిని ఎలా తెలుసుకోవ‌చ్చో వివ‌రించే ఓ క‌థ‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ కాలంలో య‌మునా న‌ది వ‌ద్ద అమృతుడనే వ్య‌క్తి … Read more

నీ మరణ సమయంలో దుఃఖించకు..!! నాకు చదవడానికి ఇష్టమైన పోస్ట్..!!

నీ మరణ సమయంలో దుఃఖించకు..! మీమృతదేహానికి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వబడదు…! మీ బంధువులు మీకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు…! మీ బట్టలు విప్పుతారు, స్నానం చేయుస్తారు, వారు కొత్త బట్టలు ధరిస్తారు. ఎవరో మిమ్మల్ని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టేస్తారు. వారు మిమ్మల్ని శ్మశానవాటిక అనే కొత్త ఇంటికి తీసుకెళతారు. చాలా మంది మీతో వస్తారు. వాళ్ళు మిమ్మల్ని సమాధి చేయాలనే ఉద్దేశ్యంతో ఉంటారు మరియు కొందరు మీ జీవితంలో కనీసం ఒక్కసారైనా మీకు మంచిని నేర్పించరు. … Read more

నిద్ర‌పోయిన‌ప్పుడు, చ‌నిపోయిన‌ప్పుడు మ‌నిషి మెద‌డు ఎలా ఉంటుంది..?

నేను రాత్రి 10 pm కి ప‌డుకున్నా. ఉదయం 6 amకి లేచాను. 10pm to 6am మధ్య ఎం జరిగిందో నాకు తెలియ‌దు. అంటే నా మైండ్ స్విచ్ ఆఫ్ అయిది. అంటే ఒక మనిషి చనిపోయినపుడు కూడా ఇలాగే ఉంటుందా… పర్మినెంట్ గా..? అంటే..? గాఢ నిద్ర లో వున్న మనిషి సగం చనిపోయినట్టు లెక్క. మెదడు పనితీరు ఎన్నటికీ అంతుపట్టని ఓ మిస్టరీ. దీర్ఘ నిద్ర అంటే చనిపోయినట్టు లెక్క. మీరు 8 … Read more

మ‌ర‌ణం వ‌చ్చే ముందు మ‌న‌కు ఈ సంకేతాలు కనిపిస్తాయ‌ట తెలుసా..?

నేటి ఆధునిక యుగంలోనూ పురాణాలు, వేదాలు, శాస్త్రాల‌ను న‌మ్మేవారు చాలా మందే ఉన్నారు. వాటిల్లో రాసిన విష‌యాల‌ను న‌మ్మేవారు కూడా చాలా మందే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే మ‌నం ఈ సృష్టిలో ఏ ప‌ని చేసినా దానిపై క‌ర్మ ఆధార ప‌డి ఉంటుంద‌ని అవే పురాణాలు చెబుతున్నాయి. అలాగే మ‌న‌ క‌ర్మ ప్ర‌కార‌మే మ‌న‌కు ఎప్ప‌టికైనా మ‌ర‌ణం వ‌స్తుంది. కానీ మ‌న‌కు మ‌ర‌ణం వ‌చ్చే ముందు పలు సంకేతాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయ‌ట‌. దీంతో మ‌న‌కు మ‌ర‌ణం క‌చ్చితంగా … Read more

చనిపోయే ఆఖరి క్షణంలో ఏం జరుగుతుంది..? నరకానికి వెళ్లే దారి ఎలా ఉంటుంది..?

చనిపోయిన తర్వాత మనిషి ఏమైపోతాడు..? అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు.. మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే స్వ‌ర్గానికి పోయే మాట‌ను కాసేపు ప‌క్క‌నపెడితే న‌ర‌క ప్రయాణం ఎలా ఉంటుందో గరుడ పురాణంలో పూర్తిగా వివ‌రించబడింది. గరుడపురాణం ప్రకారం 47 రోజులు అత్యంత క‌ష్టాల‌తో య‌మ‌పురి ప్ర‌యాణం సాగుతుంది. హ‌త్య‌లు, అక్రమాలు, మాన‌భంగాలు, దొంగతనాలు, క‌రుడుగ‌ట్టిన నేరాలు చేసిన వాళ్లు త‌ప్ప‌కుండా నరకానికే వెళ్తారని గరుడ పురాణం చెబుతోంది. చ‌నిపోయే … Read more

గ‌రుడ పురాణం ప్ర‌కారం.. మ‌ర‌ణించిన త‌ర్వాత ఆత్మ శ‌రీరం నుండి విడిపోయాక ఏం జ‌రుగుతుంది?

జ‌న్మించిన‌ ప్ర‌తి మ‌నిషి ఏదో ఒక రోజు మ‌ర‌ణించ‌డం స‌ర్వ సాధార‌ణం. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి తను పెరిగి పెద్దయ్యేంత వరకు, చివరగా మరణించేంత వరకు తన కర్మలను బట్టి స్వర్గానికి వెళ్లడమా లేదా నరకానికి వెళ్లడమా అనేది నిర్ణయించబడుతుంది. అయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అతని ఆత్మ అతని శరీరాన్ని వదిలివేస్తుంది. కానీ కొన్నిసార్లు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టకుండా ఉంటుంద‌ట‌. ఈ ప్రక్రియను డెత్ ఉరి అని పిలుస్తారు, దీనిలో ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడానికి … Read more

Death : చావు దగ్గరగా ఉందని తెలియజేసే ల‌క్ష‌ణాలు ఇవే..!

Death : మనిషి పుట్టిన తరువాత ఎప్పుడు చనిపోతాడో ఎవరూ చెప్పలేరు. అయితే చనిపోతారని తెలిసిన వ్యక్తుల వద్ద ఉండే వారికి చనిపోయే వారిలో ఏయే లక్షణాలు ఉంటాయో తెలిసేందుకు అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలకు శాస్త్రీయత లేకున్నా అంతిమ ఘడియల్లో ఉన్న వారిలో సాధారణంగా కొన్ని లక్షణాలు మ‌న‌కు కామన్‌గా కనిపిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చావుకు దగ్గరవుతున్న వారిలో ఆకలి ఎక్కువగా ఉండదు. ఏ ఆహారం ఇచ్చినా దాన్ని తిరస్కరిస్తారు. అంతేకాదు వారికి … Read more

మ‌ర‌ణం ఎప్పుడు, ఎలా సంభవిస్తుంది..? దీన్ని తెలుసుకోవడానికి అమెరికన్ వైద్యులు ఏం చేశారంటే..?

మ‌నిషి పుట్టుక‌,చావు అనేది ఎవ‌రి చేతిలో ఉండ‌దు. అవి రెండు దేవుని చేతుల్లో ఉన్నాయ‌ని అంద‌రు విశ్వ‌సిస్తుంటారు. అయితే మ‌రణం ఎప్పుడు ఎలా సంభ‌విస్తుందో అనేది ఎవ‌రికి తెలియ‌దు. కాని శాస్త్ర‌వేత్త‌లు మాత్రం మ‌ర‌ణాన్ని అంచ‌నా వేయ‌గ‌లం అంటున్నారు. గత పదేళ్లుగా, పరిశోధకులు ఎపిజెనెటిక్ క్లాక్ అనే సాధనాన్ని అభివృద్ధి చేశారు.ఇది రక్త కణాలను ఉపయోగించి జీవనశైలి అలవాట్ల వల్ల కలిగే డీఎన్ఏ లో మార్పులను ట్రాక్ చేస్తుంది. ఇది కష్టమైన ప్రక్రియ. కాబట్టి ఇప్పుడు, యూఎస్‌లోని … Read more