శ్రీరాముడి కంటే కూడా రామనామం గొప్పదని అంటారు.. ఎందుకని..?
సకల లోకంలో ఆదర్శగుణాలు రాశిగా పోస్తే మనకు కనిపించే దేవుడు రాముడు. రాముడు గొప్పవాడా? రామ నామం గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పదని చెప్పే కథలు చాలా ఉన్నాయి. లంకానగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారథిని నిర్మిస్తూ ఉంది. రాయిపై రామ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి నా పేరు రాసిన రాయి తేలుతూ వుంది కదా, నేనే … Read more









