పుష్పక విమానం ఎవరిదో తెలుసా??
ఇప్పటి వరకు మనం రామాయణాన్ని, అందులో జరిగిన పలు సంఘటనలు, ఎన్నో విశేషాల గురించి తెలుసుకున్నాం. కానీ ఎంత తెలుసుకున్నా అందులో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా దాదాపుగా అలాంటిదే. అయితే ఇది కొత్త విషయం కాకపోయినా దీని గురించి చాలా మందికి తెలిసి ఉండదు. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే… రావణుడు లంకకు అధిపతి, అలాగే అతని వద్ద పుష్పక విమానం ఉంటుంది. అందులోనే కదా సీతను … Read more









