రాముడితో హ‌నుమంతుడు ఒక‌సారి యుద్ధం చేశాడ‌ని తెలుసా..? ఎవ‌రు గెలిచారంటే..?

యయాతిని చంపాలని.. విశ్వామిత్రుడిని రాముడు ఆదేశించాడు. అప్పుడు యయాతి హనుమంతుడిని సహాయం కోరాడు. అప్పుడు హనుమంతుడు తాను ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా రక్షిస్తానని యయాతికి వాగ్ధానం చేశాడు. అయితే ఈ సంగ్రామంలో హనుమంతుడు ఎలాంటి ఆయుధం ఉపయోగించలేదు. కేవలం రామనామం జపిస్తూ కూర్చున్నాడు. రామబాణాలు హనుమంతుడి దగ్గరకు వచ్చినా.. అవి ఎలాంటి హాని చేయలేదు. అలా హనుమంతుడు రాముడిపై విజయం సాధించాడు. సీతను కలవడానికి హనుమంతుడు వాల్మీకి ఆశ్రమానికి వెళ్లినప్పుడు త‌నకు సీతమ్మ వండిన ఆహారం తినాలనే … Read more

హనుమంతుని శరీరమంతా సింధూరం ఎందుకు ఉంటుందో తెలుసా ..?

ప్ర‌తి ఏడాది రెండు సార్లు హ‌నుమాన్ జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హిస్తార‌న్న విష‌యం తెలిసిందే. సీతారామ దాసునిగా రామ భక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా పిలవబడే ఆంజనేయుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. అంజనా దేవి కేసరిల పుత్రుడైన హనుమంతుడిని హనుమాన్, మారుతి, భజరంగబలి, వాయు పుత్రుడు వంటి అనేక పేర్లతో పిలుస్తారు. వాయుదేవుని హౌరాస పుత్రుడైన హనుమ మహాబలుడు. అర్జునునికి ప్రియ సఖుడు.. అమిత పరాక్రముడు. లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించిన వాడు. ఔషధీసమేతంగా … Read more

మంగ‌ళ‌వారం అంటే ఆంజ‌నేయ స్వామికి ఎందుకు అంత ఇష్టం..?

మంగళవారం మంగళకరం.. ఈరోజు హనుమంతుడికి పూజ చేస్తుంటారు. మంగళవారం వీరాంజనేయుడికి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందని అంటారు. దీనికి గల కారణం ఏంటని తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. అయితే ఇది రామాయణంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా చెప్పబడిందట. ఓ మంగళవారం రోజున సీతమ్మ తల్లి తన పాపిటన సింధూరం ధరించిందట.. అది చూసిన హనుమంతుడు కారణం అడుగుతాడట. పాపిటన సింధూరం ధరిస్తే రాముడు ఆయుష్షు పెరుగుతుందని చెబుతుందట. అక్కడనుండి వెళ్లిన హనుమంతుడు ఒళ్లంతా సింధూరమై … Read more

ఆంజ‌నేయ స్వామి నుంచి మ‌నం నేర్చుకోద‌గిన గొప్ప ల‌క్ష‌ణాలు ఇవే..!

హనుమంతుడు, హనుమాన్, ఆంజనేయుడు ఇలా రకరకాల పేర్లు కలిగాడు ఆ ఆంజనేయ స్వామి. ఏ పేరుతో పిలిచినా పలికే హనుమంతుడి భక్తులు చాలా ఎక్కువే. బలవంతుడు, శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ కలిగిన దేవుడు హనుమంతుడు. అందుకే హనుమాన్ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన బలం. అంతేకాదు హనుమంతుడంటే ధైర్యానికి మారుపేరు. అందుకే ఎన్నో గొప్ప గుణాలు కలిగిన హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఆంజనేయుడిని ఎక్కువగా పూజించడానికి ముఖ్య … Read more

ఆంజ‌నేయ స్వామికి త‌మ‌ల‌పాకులు అంటే ఎందుకు అంత ఇష్టం..?

హనుమంతుడిని పూజించేటప్పుడు చాలా మంది తమలపాకులని వేస్తూ ఉంటారు తమలపాకులతో దండకట్టి కూడా ఆంజనేయ స్వామి మెడలో వేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే తమలపాకుతో కచ్చితంగా పూజ చేస్తారు. పూల కంటే ఆకులకే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చి హనుమంతుడిని పూజించడం జరుగుతుంది. హనుమంతుడు ని పూజించేటప్పుడు ఆకు పూజకి ఎందుకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. హనుమంతుడికి ఎందుకు ఇష్టం అనే విషయాలని ఇప్పుడు చూద్దాం… హనుమంతుడికి ఆకు పూజలు చేయడం వలన ఆర్థిక బాధలు … Read more

హ‌నుమంతుడి పుట్టుక వెనుక దాగి ఉన్న ఈ ర‌హ‌స్యాలు మీకు తెలుసా..?

భక్తులెందరో హనుమంతున్ని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడివడి ఉంది. రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్థలనం చేశాడు. దాన్ని సప్తర్షులు సాదరంగా పొందుపరచి, గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా శంభుడు … Read more

హ‌నుమంతుడికి పుత్రుడు ఉన్నాడ‌న్న విష‌యం మీకు తెలుసా..? ఆయ‌న ఎవ‌రంటే..?

ఆశ్చర్యంగా ఉంది కదా? హనుమంతుడు బ్రహ్మచారిగానే అందరికీ తెలుసు. బ్రహ్మచారిగానే ఉండాలనుకునే వారు హనుమంతుడినే ఆదర్శంగా తీసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, బ్రహ్మచర్యానికి మారుపేరైన హనుమంతుడికి పుత్రుడున్నాడా? ఈ విషయంపై ఈ ఆర్టికల్ లో చెప్పుకోబడిన అంశాలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. చదవండి మరి. హనుమంతుడికి కుమారుడున్నాడన్న విషయం హనుమంతుడికి కూడా యుద్దభూమికి వెళ్ళేంతవరకు తెలియదన్న విషయం ఆశ్చర్యకరమైన అంశం. యుద్ద భూమిలో ఎదురైన‌ శత్రువే తన కుమారుడని హనుమంతుడు తెలుసుకున్నాడు. మహాభారతమనే హిందూ పురాణంలో … Read more

హ‌నుమంతుడికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టం..?

పూర్వం శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒక రోజు సీతమ్మ తలస్నానం చేసి, నుదుటన తిలకం దిద్ది, పాపిటన సింధూరం పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి వెళుతున్న సమయంలో అప్పటి వరకూ శ్రీరాముని సేవకై వేచి ఉన్న ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు. ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగా, సీతాదేవి హనుమంతునితో మేము విశ్రాంతి మందిరానికి వెళుతున్నాము, నీవు రాకూడదు, వెళ్ళు హానుమా…తరువాత రావచ్చు అనెను. రాములవారు కూడా సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమా..ఇప్పుడు … Read more

ఆంజనేయ స్వామికి ఇలా పూజ చేయండి.. ఏం కోరుకున్న అనుగ్ర‌హిస్తాడు..

మనిషికి ఏదైనా కష్టం వచ్చిందంటే వెంటనే దేవుడ్ని ప్రార్థిస్తారు.. ఒక్కొక్కరికి ఒక్కో కష్టం.. ఇక రోగాలు వచ్చినప్పుడు మాత్రం అంటే ఏవైనా వ్యర్థకాలిక సమస్యలు రోగాలతో బాధపడుతున్నప్పుడు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి ఇలా చేస్తే చాలు.. ఇక వారి జీవితంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు.. ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆంజనేయస్వామి గుడికి వెళ్లి మన కష్టాన్ని చెప్పుకొని నాకు ధైర్యం ఇవ్వు నీకులా బలాన్ని, శక్తిని ఇవ్వు … Read more

మంగ‌ళ‌వారం నాడు హ‌నుమంతున్ని ఇలా పూజించండి.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..

హిందూ పురాణాల ప్రకారం మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు..మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా భయభ్రాంతులు తొలగిపోయి , మనోధైర్యాన్ని ప్రసాదిస్తాడని ప్రజల నమ్మకం..అంతేకాకుండా నిద్రలో వచ్చే పీడకలలు నుంచి విముక్తి పొందడానికి ఆంజనేయ స్తోత్రం పఠించడం ద్వారా పీడకలల నుంచి విముక్తి పొందవచ్చు.ఆంజనేయ స్వామి శక్తికి, బలానికి ప్రతీక కనుక స్వామి వారిని మంగళవారం ఏ విధంగా పూజించడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వామివారిని భక్తిశ్రద్ధలతో ఎర్రని … Read more