Lord Hanuman : ఆంజ‌నేయ స్వామికి ఇష్ట‌మైన‌వి ఇవే.. ఇలా చేస్తే మీకు తిరుగే ఉండదు..!

Lord Hanuman : మంగళవారం నాడు వీటిని పాటిస్తే మంచిది. మంగళవారం నాడు హనుమంతుడికి నమస్కారం చేసుకుంటే, ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది. మంగళవారం హనుమంతటిని పూజిస్తే కష్టాల నుండి బయటపడొచ్చు. ఆంజనేయస్వామిని మంగళవారం ఆరాధిస్తే ఎలాంటి బాధలున్నా సరే బయటపడొచ్చు. మంగళవారం నాడు హనుమంతుడి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని పెట్టుకుంటే కూడా మంచిది. మంగళవారం రామనామం జపిస్తే హనుమంతుడు ప్రీతిపాత్రుడై నిరంతరం వారికి తోడుగా ఉంటాడు. మంగళవారం రాముడికి కేవలం ఒక్క నమస్కారం పెడితే చాలు. … Read more

ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ పొరపాట్లను అసలు చేయకూడదు..!

సాధారణంగా ప్రతి ఒక్క గ్రామంలోనూ ఆంజనేయస్వామి ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మనకు ఎంతో ధైర్యాన్ని, బలాన్ని కల్పిస్తాడని ప్రతి ఒక్కరి నమ్మకం. అందుకోసమే భయంతో ఉన్న వారు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల వారికి ఎంతో ధైర్యం కలుగుతుందని భావిస్తారు. ఆంజనేయుడు, హనుమంతుడు, భజరంగబలి, వాయుపుత్రుడు అని వివిధ రకాల పేర్లతో పిలువబడే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు కొన్ని పొరపాట్లు అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఆ పొరపాట్లు … Read more

మంగ‌ళవారం రోజు ఇలా చేస్తే అన్ని స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి..!

జీవితం అన్నాక మ‌న‌కు ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వివాహం కావ‌డం లేద‌ని కొంద‌రు బాధ‌ప‌డుతుంటారు. ఇంకా కొంద‌రికి వైవాహిక జీవితంలో స‌మస్య‌లు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కొంద‌రికి వ్యాపారంలో నష్టాలు వ‌స్తుంటాయి. కొంద‌రు ఎన్ని సంవ‌త్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా ఎదుగు బొదుగు లేకుండా ఒకే స్థానంలో ఉంటారు. ఇక కొంద‌రికైతే ఏ ప‌నిచేసినా క‌ల‌సి రాదు. ఇలా అనేక మందికి ర‌క ర‌కాల స‌మ‌స్య‌లు ఉంటాయి. అయితే వారు మంగ‌ళ‌వారం రోజు … Read more

Lord Hanuman : ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలని చెయ్యాలి..?

Lord Hanuman : చాలామంది ఆంజనేయస్వామిని పూజిస్తారు. ముఖ్యంగా మంగళవారం, శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు. ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు, ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే మంచిదని చాలా మందిలో ఉండే సందేహం. మరి మీకు కూడా ఆ సందేహం ఉన్నట్లయితే, ఇప్పుడే ఈ విషయాన్ని తెలుసుకోండి. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని సార్లు ప్రదక్షిణలు చేస్తే మంచిది అనేది ఇక్కడ ఉంది. ఓపిక ఉన్న వాళ్ళు 108 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. … Read more

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యం పొందాలని అనుకుంటే కచ్చితంగా ఇది మీరు తెలుసుకోవాలి. ఇలా కనుక మీరు చేసినట్లయితే సమస్యలన్నీ పోతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రాన్ని చదువుకుంటే ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి. సుఖంగా జీవించొచ్చు. ఏ బాధ ఉండదు. రావణాసురుడి సోదరుడు విభీషణ విరచితం ఈ స్తోత్రం. హనుమంతుడి … Read more

ఎన్నో ఏళ్లు వ‌చ్చినా వివాహం ఇంకా కావ‌డం లేదా ? అయితే ఇలా చేయండి..!

ఏ వ‌య‌స్సులో జ‌ర‌గాల్సిన శుభ‌కార్యం ఆ వ‌య‌స్సులో జ‌రిగేతేనే ఎవ‌రికైనా భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని.. లేదంటే క‌ష్టాల పాలు కావ‌ల్సి వ‌స్తుంద‌ని.. పెద్ద‌లు చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రికి అన్ని అర్హ‌త‌లు ఉన్న‌ప్ప‌టికీ అనేక కార‌ణాల వ‌ల్ల పెళ్లిళ్లు జ‌ర‌గ‌డం లేదు. అయితే అలాంటి వారు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. మంగ‌ళ‌వారం నాడు కింద చెప్పిన విధంగా చేస్తే త‌ప్ప‌క వివాహం అవుతుంది. జాత‌కంలో ఉండే దోషాలు పోతాయి. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

Shani : ఆంజనేయుడిపై శనిగ్రహ ప్రభావం ఉండదు.. ఎందుకో తెలుసా..?

Shani : పురాణాల ప్రకారం శనీశ్వరుడు తన ప్రభావాన్ని అందరు దేవతలపై చూపినప్పటికీ వినాయకుడు, ఆంజనేయ స్వామిపై తన ప్రభావాన్ని చూపలేక పోయాడని చెబుతారు. ఇలా ఆంజనేయ స్వామిపై శని తన ప్రభావం చూపకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. పురాణాల ప్రకారం సీతాపహరణం జరిగినప్పుడు సీతాన్వేషణ కోసం ఆంజనేయుడు లంకకు వెళ్ళినప్పుడు శనీశ్వరుడు ఆంజనేయుడి తలపై కూర్చుని ఆంజనేయస్వామి పనికి ఆటంకం కలిగించాడు. ఈ క్రమంలోనే ఆంజనేయుడు తలపై రాళ్ళు మోయాలి కనుక … Read more