Lord Hanuman : హ‌నుమంతుడికి ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాలి..? త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Lord Hanuman : ప్రతి ఒక్కరు కూడా హనుమంతుడిని ఆరాధిస్తూ ఉంటారు. హనుమంతుడిని పూజించడం వలన, సమస్యల నుండి గట్టెక్కవచ్చు అని భావిస్తారు. హనుమంతుడిని ఆరాధించేటప్పుడు, ఖచ్చితంగా కొన్ని నియమాలని పాటించడం మంచిది. హనుమంతుడిని ఆరాధించేటప్పుడు, ప్రదక్షిణలు ఎన్ని చేస్తే మంచిది అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. హనుమంతుడికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అనే విషయాన్ని ఇప్పుడే మనం తెలుసుకుందాం. పైగా ఒక్కొక్క ప్రదక్షణం చేసి, ప్రతి ప్రదక్షిణం పూర్తయిన తర్వాత ఒక శ్లోకాన్ని చెప్పుకోవాలి. … Read more

Lord Hanuman : హనుమంతుడి శరీరం మొత్తం సింధూరం ఉంటుంది.. ఎందుకో తెలుసా ..?

Lord Hanuman : సీతారామ దాసుడిగా రామ భక్తుడిగా విజయప్రదాతగా రక్షకుడిగా పిలవబడే ఆంజనేయుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. అంజనా దేవి, కేసరిల పుత్రుడైన హనుమంతుడిని హనుమాన్, మారుతి, భజరంగబలి, వాయు పుత్రుడు వంటి అనేక పేర్లతో పిలుస్తారు. వాయుదేవుడి హౌరాస పుత్రుడైన హనుమ మహాబలుడు. అర్జునుడికి ప్రియ సఖుడు. అమిత పరాక్రముడు. లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించిన వాడు. ఔషధీ సమేతంగా సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుడి … Read more

Lord Hanuman : ఆంజనేయుడికి హనుమంతుడు అని పేరు ఎలా వచ్చింది..? దాని వెనుక ఉన్న కథ తెలియాలంటే ఇది చదవాల్సిందే..!

Lord Hanuman : హిందువులకు పరమ పూజనీయుడు ఆంజనేయుడు. కలియుగం ఉన్నంతవరకూ చిరంజీవిగా నిలుస్తూ, భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని నమ్మకం. ఆంజనేయుడికి అనేక పేర్లు ఉన్నాయి. అందులో ఒక్కటి హనుమంతుడు. మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..? వాయుదేవుని ద్వారా శివుని తేజం అంజనాదేవి అనే వానరకాంతకు చేరింది. అలా జన్మించినవాడు అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. అంజనాదేవి భర్త పేరు కేసరి … Read more

Lord Hanuman Vehicle : హ‌నుమంతుడికి ఒంటె వాహ‌న‌మా.. అదెలాగా..?

Lord Hanuman Vehicle : ఆంజనేయ స్వామిని హిందువులు ఎంతో భక్తితో పూజిస్తారు. అయితే ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దక్షిణాదిన ఆంజనేయస్వామి ఆల‌యాలలో వాహనంగా ఒంటె కనిపించడం కొద్దిగా అరుదనే చెప్పాలి. కొన్ని ప్రదేశాలలో ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటె వాహనం ఉంటుంది. ఒంటె ఆంజనేయస్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ గాథ‌ ఉంది. అదేమిటంటే.. రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి … Read more

Lord Hanuman : అక్క‌డ ఆంజనేయ స్వామి తోకకు వెన్న రాసి పూజిస్తారు, ఎందుకో తెలుసా..?

Lord Hanuman : రామాయ‌ణంలో.. రావ‌ణుడి చేత అప‌హ‌రించ‌బ‌డిన సీత జాడ క‌నుగొనేందుకు రాముడు హ‌నుమంతున్ని పంపుతాడు క‌దా. దీని గురించి చాలా మందికి తెలుసు. అయితే సీత అన్వేష‌ణ‌లో భాగంగా లంక‌కు వెళ్లిన హ‌నుమంతుడు ఆమెను క‌నుగొన్నాక లంకలో చాలా అల్ల‌రి చేస్తాడు. దీంతో లంక‌లో ఉండే రాక్ష‌సులు హ‌నుమంతుని తోక‌కు నిప్పు పెడ‌తారు. అయితే హనుమ ఊరుకుంటాడా..? ఆ మంట‌తో మొత్తం లంక‌కు నిప్పు పెడ‌తాడు. అందులో భాగంగా లంక చాలా వ‌ర‌కు ద‌హ‌న‌మ‌వుతుంది. … Read more

Lord Hanuman : హ‌నుమంతున్ని ఎందుకు పూజించాలి.. ఈ క‌థ ద్వారా తెలుస్తుంది..!

Lord Hanuman : ప్రతి ఒక్కరూ కూడా వాళ్ల కోరికల్ని దేవుడికి చెప్తూ ఉంటారు. అవి జరగాలని, మంచి జరగాలని పూజ చేస్తూ ఉంటారు. అయితే హనుమంతుడిని ఆరాధించేటప్పుడు ఈ విధంగా అనుసరించడం మంచిది. హనుమంతుడిని ఆరాధించడం వలన చాలా మంచి జరుగుతుంది. శాంతి కలుగుతుంది. హనుమ ఉపాసన వల్లే చాలా మనకి లభిస్తాయి. రామాయణంలో మిగిలిన కాండలకి ఏ పేర్లు ఉన్నా కూడా సుందరాకాండని మాత్రం మహర్షి సుందరాకాండ అనే వాళ్ళు. సుందరకాండలో స్వామి హనుమ … Read more

Lord Hanuman : పువ్వుల క‌న్నా ఆకుల‌తో చేసే పూజ అంటేనే హ‌నుమ‌కు ఇష్టం.. క‌నుక ఈసారి ఇలా చేయండి..!

Lord Hanuman : చాలామంది ఆంజనేయ స్వామిని ప్రత్యేకించి పూజిస్తూ ఉంటారు. ఆంజనేయస్వామికి పూజ చేయడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకి కలుగుతుంది. అయితే హనుమంతుడిని పూజించేటప్పుడు పూలతో కంటే ఆకులకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆకు పూజకి అధిక ప్రాధాన్యత ఇస్తాడు హనుమంతుడు అని పండితులు అంటుంటారు. హనుమంతుడికి ఆకు పూజలు చేయడం వలన గండాలు, ఆర్థిక బాధలు వంటివి తొలగిపోతాయి. ఈతి బాధలు వంటివి కూడా కలగవు. హనుమంతుడు ఆకు పూజని బాగా … Read more

Lord Hanuman : శ‌నివారం హ‌నుమంతుడికి పూజ‌లు చేస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Lord Hanuman : శనివారం.. మందవారం.. స్థిరవారం ఇలా పిలిచే ఈరోజు అంటే సాక్షాత్తూ కలియుగ దైవం వేంకటేశ్వరస్వామికి, విష్ణువు, శ్రీరాముడికి చాలా ప్రతీతి. అంతేకాదు కలియుగంలో శ్రీఘ్రంగా సాక్షాత్కరించే ఆంజనేయస్వామికి కూడా ప్రీతికరం. శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. అన్ని వారాల్లోనూ మందవారం అని పిల‌వబడే శనివారం శ్రేష్టమైనది. స‌తతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః, హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః.. అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను … Read more

మంగ‌ళ‌వారం ఆంజ‌నేయ‌స్వామిని ఇలా పూజిస్తే.. అష్టైశ్వర్యాలు క‌లుగుతాయి..!

ఆంజ‌నేయ స్వామికి మంగ‌ళ‌, శ‌ని వారాల్లో పూజ‌లు చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న‌ను నేరుగా పూజించ‌వ‌చ్చు. లేదా రామున్ని పూజించ‌వ‌చ్చు. దీంతో ఆంజ‌నేయ స్వామి భ‌క్తుల‌ను ఆశీర్వ‌దిస్తాడు. మంగ‌ళ‌వారం రోజు ఆయ‌న‌కు వెన్న‌తో అభిషేకం చేస్తే అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు. రామ‌నామం వినిపించే ప్ర‌తి చోట హ‌నుమ ఉంటాడ‌ని, అందుక‌ని ఆయ‌న‌ను ప్ర‌సన్నం చేసుకోవాల‌నుకునేవారు ముందుగా శ్రీ‌రాముడి భ‌క్తులై ఉండాల‌ని పండితులు చెబుతుంటారు. హ‌నుమను పూజిస్తే ఆయ‌న మురిసిపోతాడు. అదే రాముడికి పూజ‌లు … Read more

Lord Hanuman : చెడుశక్తులు పోవాలంటే ఇంట్లో ఎలాంటి హనుమాన్ ఫోటోని ఏ దిశగా ఉంచాలి..?

Lord Hanuman : చాలామందికి ప్రధాన సమస్య చెడుశక్తుల వలన తమకు నష్టాలు, ప్రమాదాలు సంభివస్తున్నాయని భయపడుతుంటారు. ఇంకా కొంతమందికి అనారోగ్య సమస్యలు, చిన్నపిల్లలకు తరుచూ నిద్రలో ఏడవటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారందరూ హనుమంతుడికి సకల కష్టాలను నాశనం చేసే శక్తిగా పురాణకాలం నుంచి నమ్ముతారు. అంతేకాకుండా హనుమంతుడిని భక్తితో పూజిస్తే సంపన్నవంతులుగా ఉంటారని మరియు ప్రతి భయాందోళనల నుంచి బయటపడతారని నమ్ముతారు. అంటే హనుమంతుడిని ధైర్యానికి ప్రతీక అని భావిస్తారు. దుష్ట శక్తులను … Read more