Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

Lord Hanuman : చెడుశక్తులు పోవాలంటే ఇంట్లో ఎలాంటి హనుమాన్ ఫోటోని ఏ దిశగా ఉంచాలి..?

Admin by Admin
November 7, 2024
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Lord Hanuman : చాలామందికి ప్రధాన సమస్య చెడుశక్తుల వలన తమకు నష్టాలు, ప్రమాదాలు సంభివస్తున్నాయని భయపడుతుంటారు. ఇంకా కొంతమందికి అనారోగ్య సమస్యలు, చిన్నపిల్లలకు తరుచూ నిద్రలో ఏడవటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారందరూ హనుమంతుడికి సకల కష్టాలను నాశనం చేసే శక్తిగా పురాణకాలం నుంచి నమ్ముతారు. అంతేకాకుండా హనుమంతుడిని భక్తితో పూజిస్తే సంపన్నవంతులుగా ఉంటారని మరియు ప్రతి భయాందోళనల నుంచి బయటపడతారని నమ్ముతారు.

అంటే హనుమంతుడిని ధైర్యానికి ప్రతీక అని భావిస్తారు. దుష్ట శక్తులను పారద్రోలడానికి, సమస్త గ్రహ, భూతప్రేత పిశాచాదులను దూరం చేస్తారన్నది హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరి నమ్మకం. అయితే కొన్ని వాస్తు నియమాలను దృష్టిలో పెట్టుకుని ఆంజనేయస్వామి ఫొటోని మీరు ఇంట్లో ఉంచితే తప్పక మంచి జరుగుతుంది. ఆంజనేయ స్వామి పోటోని వాస్తు పరంగా ఏ దిశగా అమరిస్తే మనకు మంచి శుభాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

in which direction hanuman photo should be kept

ఇంట్లో ఉత్తర దిశలో హనుమంతుని ఫొటో పెట్టడం వలన దక్షిణ దిశ నుంచి వచ్చే చెడు శక్తుల నివారణ జరుగుతుంది. ఆకాశమార్గంలో ఎగురుతున్న హనుమాన్ ఫొటోను పెట్టుకోవడం వల్ల దుష్టశక్తుల నివారణ త్వరగా జరుగుతుంది. వాస్తు ప్రకారం హనుమంతుని ఫొటోను దక్షిణ దిశ చూసే విధంగా అమర్చుకోవాలి. శక్తిని ప్రదర్శిస్తున్న ముద్రలో ఉన్న ఆంజనేయస్వామి ఫొటో వల్ల దుష్టశక్తులు ఇంటి దరిదాపుకు కూడా రావు. హనుమాన్ ఫొటో ఇంట్లో ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఇంట్లో నివసించే వారి మధ్య పరస్పర ప్రేమవాతావరణం కూడా ఏర్పడుతుంది. భయం, ఆందోళన, చెడు ఆలోచనలు పోతాయి. ఇంట్లో హనుమంతుని ఫొటో పెట్టి పూజ చేసుకోవడం వల్ల సుఖం, ధనం, భయనివారణ జరుగుతాయి. వీలైతే రోజుకు ఒక్కసారి ఒక్క అగరువత్తి వెలిగించి స్వామి ముందు పెట్టి హనుమాన్‌చాలీసా చదివితే చాలు సమస్త గ్రహదోషాలు, పీడలు నుంచి బయటపడతారు .

కనీసం ఏడాదిలో ఒక మండలం రోజులైనా హనుమాన్ చాలీసా చదవితే పిల్లలకు భయనివారణ, ధైర్యసహసాలు, బలం, ఆయుష్షు వృద్ధి కలుగుతాయి. ప్రతీరోజు చాలీసా పారాయణం చేసేవారి జీవితంలో ఎటువంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొనే స్వభావం అలవడుతుంది. ఎలాంటి సమస్యలనైనా సులభంగా అధిగమించగలుగుతారని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు. శనివారం, సోమవారం, మంగళవారం రోజులలో మంచి తిథి, సమయం చూసుకుని గాలిలో ఎగురుతున్న ఆంజనేయస్వామి ఫోటోని ఇంటిలో ఉత్తరదిశలో అంటే దక్షిణం చూసే విధంగా అమర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల సకల భయాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలుగుతాయి.

Tags: lord hanuman
Previous Post

పూజ గదిలో ఈ వస్తువులను పెట్టండి.. లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు పోతాయి..!

Next Post

Tulasi Plant : ఉన్న‌ట్టుండి స‌డెన్‌గా తుల‌సి చెట్టు ఎండిపోతే.. దాన‌ర్థం ఏమిటంటే..?

Related Posts

lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025
vastu

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

July 23, 2025
వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

July 23, 2025
ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.