ఆంజ‌నేయుడ్ని హ‌నుమంతుడ‌ని ఎందుకంటారో, అత‌నికి చిరంజీవి అనే పేరు ఎందుకు వ‌చ్చిందో తెలుసా..?

హిందువుల్లో చాలా మంది ఇష్ట‌పూర్వ‌కంగా ఆరాధించే దేవుళ్ల‌లో ఆంజ‌నేయ స్వామి కూడా ఒక‌రు. ఆయ‌న‌కు ఎంత శ‌క్తి ఉంటుందో ఆయ‌న‌ను పూజించే భ‌క్తుల‌కు, ఆ మాట కొస్తే దాదాపుగా అంద‌రికీ ఆ విషయం తెలుసు. క్షుద్ర శ‌క్తుల బారి నుంచి ర‌క్షించే ప‌వ‌ర్‌ఫుల్ గాడ్‌గా హ‌నుమంతున్ని అంద‌రూ కొలుస్తారు. ఆయ‌న‌ను పూజిస్తే ఎంతో ధైర్యం, శ‌క్తి వ‌స్తాయ‌ని కూడా చాలా మంది న‌మ్ముతారు. అయితే మీకు తెలుసా..? ఆంజ‌నేయ స్వామిని చిరంజీవి అని పిలుస్తార‌ని..? ఎందుకంటే ఆయ‌నకు … Read more

ఆంజనేయుడికి హనుమంతుడు అని పేరు ఎలా వచ్చింది ?? దాని వెనుక ఉన్న కథ తెలియాలంటే ఇది చదవాల్సిందే..

హిందువులకు పరమ పూజనీయుడు ఆంజనేయుడు . కలియుగం ఉన్నంతవరకూ చిరంజీవిగా నిలుస్తూ, భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని నమ్మకం. ఆంజనేయుడికి అనేక పేర్లు ఉన్నాయి అందులో ఒక‌టి హనుమంతుడు. మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా ?? వాయుదేవుని ద్వారా శివుని తేజం అంజనాదేవి అనే వానరకాంతకు చేరింది. అలా జన్మించినవాడు అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, … Read more

అర్జునుడి జెండాపై హనుమంతుడు ఎందుకు… ఎవరికి తెలియని కథ….

జెండాపై కపిరాజుంటే రథమాపేదెవడంటా… ఇది ఒక సినిమాలో పాట… కానీ నిజంగా ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు హనుమంతుడిని తలచుకుంటే ఆ పని సక్రమంగా జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అదే విధంగా చాలా మంది తమ వాహనాలపై హనుమంతుడి బొమ్మ పెట్టుకుంటారు. దీనికి ఒక కారణం ఉంది. మహాభారతంలోని కురుక్షేత్రంలో అర్జునుడు రథంపై హనుమంతుడి జెండా ఉంటుంది. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. కానీ దీనిగురించి ఎక్కువ మందికి తెలీదు. అసలు అర్జునుడి రథంపై … Read more

ఆంజ‌నేయ స్వామి పెళ్లి వెనుక ఉన్న అస‌లు క‌థ ఇదే తెలుసా..?

హ‌నుమంతుడు ఎంత శ‌క్తివంత‌మైన దేవుడో భ‌క్తుల‌కు బాగా తెలుసు. ఆయ‌న‌ను పూజిస్తే దుష్ట‌శ‌క్తుల నుంచి విముక్తి క‌లుగుతుంద‌ని భ‌క్తులు న‌మ్ముతారు. అయితే ఆంజ‌నేయ స్వామి బ్ర‌హ్మ‌చారి అని కూడా అంద‌రికీ తెలుసు. ఆయ‌న అస్సలు పెళ్లి చేసుకోలేద‌ని, జీవితాంతం బ్ర‌హ్మ‌చారిగానే ఉన్నాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. అయితే మీకు తెలుసా..? నిజానికి ఆంజ‌నేయ స్వామికి పెళ్ల‌యింది. ఆయ‌న భార్య పేరు సువ‌ర్చ‌ల‌. అయితే హ‌నుమంతుడు అనుకోకుండా కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమెను వివాహం చేసుకోవాల్సి వ‌చ్చిందట‌. దీని వెనుక … Read more

అంజనేయ దండకం చదివితే నిజంగానే భయంపోతోందట!? ఎందుకో తెలుసా?

భయం పోయి, ధైర్యం రావాలంటే ఆంజనేయ దండకం చదవమని మన పెద్దలు మనకు చాలా సార్లే చెప్పి ఉంటారు. గట్టిగా ఉరుము ఉరిమినా, చీకట్లో ఒంటరిగా ఉన్నా…ఆపత్కాల సమయాల్లో అయినా…. చాలా మంది ఆంజనేయ దండకాన్ని వల్లె వేస్తుంటారు…. నిజంగా ఆంజనేయ దండకం చదితే భయం పోతోందా? అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే దీనికి సమాధానం అవును అంటున్నారు కొంత మంది విశ్లేషకులు…అదెలా అని డౌట్ అడిగితే సైన్స్ అండ్ లాజిక్ ను … Read more

స్త్రీ రూపంలో విగ్ర‌హం ఉన్న హ‌నుమంతుడి ఆల‌యం ఎక్క‌డో ఉందో దాని విశిష్ట‌త ఏమిటో తెలుసా..?

ఆంజ‌నేయ స్వామి ఎంత ప‌వ‌ర్‌ఫుల్ దేవుడో భ‌క్తుల‌కు తెలిసిందే. ఆయ‌న్ను అమిత‌మైన బ‌లానికి, శ‌క్తికి, వీర‌త్వానికి ప్ర‌తీక‌గా భావించి అంద‌రూ పూజిస్తారు. దుష్ట‌శ‌క్తులను అణ‌చివేసే దైవంగా భ‌క్తుల‌కు ఎల్లప్పుడూ అండ‌గా ఉంటాడు. ఇక ఈయ‌న బ్ర‌హ్మచారి అనే విష‌యం కూడా అంద‌రికీ తెలుసు. అయితే ఆంజ‌నేయ స్వామి పురుష రూపంలోనే మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాడు. కానీ ఆయ‌న‌కు చెందిన స్త్రీ రూప విగ్ర‌హం కూడా ఉంది తెలుసా..? అవును, షాక్ తిన్నా ఈ విష‌యం నిజ‌మే. ప్ర‌పంచంలో కేవ‌లం … Read more

హ‌నుమాన్ జ‌యంతిని సంవ‌త్స‌రానికి రెండు సార్లు ఎందుకు నిర్వ‌హిస్తారో తెలుసా..?

హిందూ పురాణాల్లో హ‌నుమంతుడు ఒక సూప‌ర్ హీరో. సీతాదేవిని లంక నుండి తీసుకువ‌చ్చేందుకు రాముడికి హ‌నుంమంతుడు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాడు. ఏకంగా కొండ‌నే త‌న ఒంటి చేత్తో లేపే సామ‌ర్థ్యం హ‌నుమంతుడి సొంతం. పొడ‌వాటి తోక‌తో కండ‌లు తిరిగిన దేహంతో క‌నించే హ‌నుమంతుడి ఆకారం ఏ సూప‌ర్ హీరోకు తీసిపోదు. అందువ‌ల్లే చిన్న‌పిల్ల‌లు కూడా ఎక్కువ‌గా హ‌నుమంతుడిని ఇష్ట‌ప‌డుతుంటారు. భ‌యం వేసినా చీకట్లో ఒంట‌రిగా ఉన్నా హ‌నుమంతుడినే త‌లుచుకుంటారు. ఇక వారంలో ప్ర‌తి శ‌ని, మంగ‌ళ‌వారాలు హ‌నుమంతుడిని కొలుస్తుంటారు. … Read more

సంతాన ప్రాప్తి కలగాలంటే మంగళవారం ఆంజనేయుడికి ఇలా పూజ చేయాలి..!!

సాధారణంగా చాలా మందికి పెళ్లి జరిగి సంవత్సరాలు గడుస్తున్నా సంతానం ఉండదు. ఈ క్రమంలోనే సంతానం కోసం వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ కొందరికి సంతానం కలగదు. ఈ క్రమంలోనే సంతానం కోసం మహిళలు ఎన్నో పూజలు నోములు చేస్తుంటారు. ఈ విధంగా సంతానంలేని సమస్యతో బాధపడే మహిళలు ప్రతి మంగళవారం ఆంజనేయుడికి పూజ చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ప్రతి మంగళవారం ఉదయం సూర్యోదయానికి కంటే ముందుగా నిద్రలేచి స్నానం చేసి ఎర్రని … Read more

శయన స్థితిలో దర్శనమిచ్చే హనుమంతుని ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా?

మనం ఏ గ్రామానికి వెళ్లినా మనకు తప్పకుండా హనుమంతుని ఆలయాలు దర్శనమిస్తాయి. ప్రతి గ్రామంలోనూ ఆంజనేయ స్వామి కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తూ భక్తులు కోరిన కోరికలను నెరవేరుస్తాడు. అయితే మనకు ఇప్పటి వరకు పంచముఖ ఆంజనేయుడు, భక్త ఆంజనేయుడు, వరాల ఆంజనేయుడు, వీరాంజనేయుడుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు. కానీ మీరు ఎప్పుడైనా శయన స్థితిలో ఉన్న హనుమంతుని ఆలయం గురించి విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మహారాష్ట్రకు వెళితే.. మనకు శయన స్థితిలో ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. … Read more

Lord Hanuman : ఆంజనేయ స్వామి బ్రహ్మచారి ఏనా..? ఆయన భార్య ఎవరు..? ఇంత పెద్ద కథ ఉందని చాలామందికి తెలీదు..!

Lord Hanuman : ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. మనం ఏదైనా గొప్ప పని తలపెట్టి, సంకల్పబలంతో దాన్ని పూర్తి చేయాలంటే, ఆంజనేయస్వామి ఆదర్శంగా నిలుస్తారు. అంత గొప్ప ఆయన ఆంజనేయ స్వామి. ఆయన బ్రహ్మచారి అని కూడా అంటారు. మరి, ఆంజనేయస్వామి తో పాటు, సువర్చలాదేవిని పూజిస్తాము ఎందుకు..? ఈ విషయం గురించి ఇప్పుడు మనం చూద్దాం. హనుమంతుడి గురువు సూర్యుడు. సూర్యుడుతోపాటు ఆకాశంలో తిరుగుతూ ఆయన దగ్గర వేదాలన్నీ … Read more