అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?
మహాభారతంలో అసంఖ్యాకమైన పాత్రలున్నాయి. వారిలో కొందరికి ఒకటికంటే ఎక్కువ పేర్లున్నాయి. భీష్ముడికి చాలా పేర్లున్నాయి. అర్జునుడికి పది పేర్లున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం కురుస్తూ వాతావరణం ...
Read more