మంగ‌ళ‌వారం నాడు ఇలా చేస్తే మీకు ఉండే ఎలాంటి దోషాలు అయినా పోయి సంప‌ద‌లు సిద్ధిస్తాయి..

మంగళవారం అంటే హనుమంతుడికి చాలా ఇష్టమైన రోజు. ఆయన అనుగ్రహం పొందాలంటే ఈరోజు ప్రత్యేక పూజలు చెయ్యాలి.ఉపవాసం పాటించడం ద్వారా భ‌జరంగబలి అనుగ్రహాన్ని పొందవచ్చు. అదే సమయంలో, మంగళవారం అంగారక గ్రహానికి సంబంధించినది కూడా. అయితే ఈ రోజు కొన్ని రకాల పొరపాట్లు చేస్తే మహాపాపం తగులుతుందని పండితులు అంటున్నారు అవేంటో ఒకసారి చూద్దాం. జ్యోతిషశాస్త్రంలో మంగళవారం జుట్టు, గోర్లు కత్తిరించుకోవ‌ద్దు. ఈ రోజు జుట్టు కత్తిరించడం, షేవ్ చేయడం, గోర్లు కత్తిరించడం అశుభమని నమ్ముతారు. మంగళవారం … Read more

హ‌నుమాన్‌ను ఇలా పూజించండి.. మీకు ఉండే అన్ని స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి..

ఈ మధ్యకాలంలో చాలామంది ఎంత ప్రయత్నం చేసినా.. సంపాదించిన డబ్బు నిలవలేక నీటిలాగా ఖర్చవుతుంది. ఇక ఇలా అయితే భవిష్యత్తు తరాలను కాపాడుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుందని చెప్పాలి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో సంపాదించి దాచిపెట్టిన డబ్బే రేపటి తరాలకు దారి చూపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక మీరు కూడా డబ్బుకి లోటు ఉండకూడదు అని ఆలోచిస్తున్నట్లయితే హిందూ శాస్త్రం ప్రకారం ప్రత్యేకించి మంగళవారం రోజున అత్యంత పవిత్రమైన పూజ మీరు చేయాల్సి … Read more

హ‌నుమాన్ ఫొటోల‌ను ఇంట్లో పెడుతున్నారా..? అయితే ఈ నియ‌మాల‌ను పాటించాల్సిందే..!

హిందువులు త‌మ‌ ఇళ్ళల్లో దేవుడికి సంబంధించిన చిత్ర పటాలను ఉంచుతారు. అందరు దేవుళ్ళను పూజిస్తారు.. తమకు ఇష్టమైన దైవం ఫొటోలను గోడలకు వేలాడదీస్తుంటారు. లేదంటే పూజగదిలో ఉంచుతారు. ఆంజనేయస్వామి ఫోటో ఇంట్లో ఉండటం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రావని పండితులు అంటున్నారు. హనుమాన్ ను పూజించడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాదు… ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్ముతుంటారు. అందుకే హిందువుల్లో చాలామంది తమ ఇంట్లో హనుమాన్ ఫొటోను ఉంచుతారు. అయితే, వాస్తు … Read more

మంగ‌ళ‌వారం హ‌నుమాన్‌ను ఇలా పూజిస్తే 6 దోషాలు తొల‌గిపోతాయి..!

మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైన రోజు..ఆంజనేయ స్వామిని సింధూరంతో పాటు ఆకుపూజ చేస్తే ఎన్నో ఏళ్లుగా పీడిస్తోన్న కష్టాలు, వ్యాధులు , దోషాలు తొలిగిపోతాయి. మీరు ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్న ప్రత్యేక కోరికను నెరవేర్చకోవాలంటే ప్రతి మంగళ వారం, శనివారం బజరంగ్ బాన్‌తో పాటు హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి దండకం పఠిస్తే.. మీకు గల సకల దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు బజరంగ్ బాన్ చదవడం ద్వారా కలిగే శుభ ఫలితాలు … Read more

మంగ‌ళ‌వారం రోజున హ‌నుమంతున్ని పూజిస్తున్నారా..? సమస్యలు పోవాలంటే ఎలా పూజించాలో తెలుసా..?

హిందూ దేవుళ్లు, దేవ‌త‌ల్లో ఒక్కొక్క‌రినీ ఒక్కో రోజు భ‌క్తులు పూజిస్తార‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం హ‌నుమంతున్ని భ‌క్తులు పూజిస్తారు. కొందరు ఆ రోజున ఆల‌యాల‌కు వెళ్లి పూజ‌లు చేస్తారు. కొంద‌రైతే ఆల‌యాల‌కు వెళ్ల‌కున్నా ఇంట్లో ఉండే పూజ చేస్తారు. ఇంకా కొంద‌రు ఆ రోజున ఉప‌వాసం ఉంటారు. నీచు, మ‌ద్యం వంటివి ముట్ట‌రు. ఇలా ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా త‌మ‌కు అనుకూలమైన‌ట్టుగా హ‌నుమంతున్ని పూజిస్తారు. అయితే మంగ‌ళ‌వారం రోజున కింద చెప్పిన విధంగా ఎవరైనా … Read more

ఏమేం ఫ‌లితాలు క‌ల‌గాలంటే ఎలాంటి ఆంజ‌నేయ స్వామి ప‌టాన్ని పూజించాలో తెలుసా..?

హ‌నుమంతుడు… ఆంజ‌నేయ స్వామి… ఎలా పిలిచినా ఆ స్వామి అంటే చాలా మంది భ‌క్తుల‌కు న‌మ్మ‌కం. అన్ని ఆప‌ద‌ల నుంచి త‌మ‌ను హ‌నుమ ర‌క్షిస్తాడ‌ని భ‌క్తులు విశ్వసిస్తారు. అందులో భాగంగానే చాలా మంది మంగ‌ళ‌వారం ఆంజ‌నేయ స్వామికి పూజ‌లు చేస్తారు. కొంద‌రైతే ఆ రోజు ఉప‌వాసం కూడా ఉంటారు. మ‌ద్యం, మాంసం ముట్ట‌రు. నిష్ట‌గా ఉంటారు. అయితే ఆంజ‌నేయ స్వామిని పూజిస్తే భ‌క్తుల‌కు మంచి జ‌రుగుతుంద‌ని తెలుసు, కానీ… వివిధ రూపాల్లో, వివిధ సంద‌ర్భాల్లో చిత్ర ప‌టాల … Read more

హ‌నుమాన్ చాలీసాను ఎవ‌రు ర‌చించారు.. దీని వెనుక ఇంత పెద్ద క‌థ ఉందా..?

తులసీదాస్‌ తెలియని హిందువు ఉండరు. ఎందుకంటే ఆయన రాసిన రామచరిత్‌మానస్‌, హనుమాన్‌ చాలీసా, ఇతర దోహాలు అత్యంత పవిత్రమైనవే కాకుండా విశేష ప్రాచుర్యాన్ని పొందాయి. అయితే మహాత్ములు ఆయా సంఘటనలకు స్పందించిన సమయంలో ఆయా బృహత్తర రచనలు వెలువడుతాయనేది చరిత్ర మనకు చెప్తున్న సత్యం. అదే కోవకు చెందినది హనుమాన్‌ చాలీసా.. చాలా శక్తివంతమైనదిగా ప్రసిద్ధిగాంచిన ఈ చాలీసాను తులసీదాస్‌ ఎప్పుడు చెప్పాడు, ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని రచించాడు అనే విషయాలు తెలుసుకుందాం… సంత్‌ తులసీదాస్‌ క్రీ.శ. … Read more

ఎలాంటి స‌మ‌స్య ఉన్నా స‌రే హ‌నుమాన్‌ను పూజిస్తే పోతుంది..!

హనుమంతుడు అంటేనే సాక్షాత్ రుద్రాంశ సంభూతుడు. సకల కార్యజయం కావాలంటే హనుమాన్‌ను అర్చించాలి. అదేవిధంగా గ్రహపీడా నివారణకు ఆంజనేయుడ్ని కొల‌వాలి. చిన్నపిల్లలకు ఆంజనేయుడి బిళ్ల‌ మెడలో కడితే సకల దోషాల నుంచి విముక్తి కలుగుతుందని విశ్వాసం. హనుమంతుడిని అర్చిస్తే సకల కార్య జయం క‌లుగుతుంది. ఇక ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు, జన్మ సమయంలోని దోషాలు పోవడానికి హనుమంతుడిని ఆరాధిస్తే చాలు. సాక్షాత్ రుద్రుడు కాబట్టి అన్ని దోషాల నివారణ ఆయన నామస్మరణ, అర్చన ద్వారా … Read more

చెడుశక్తులు పోవాలంటే ఇంట్లో ఎలాంటి హనుమాన్ ను పెట్టుకోవాలో తెలుసా..?

చాలామందికి ప్రధాన సమస్య చెడుశక్తుల వల్ల తమకు నష్టాలు, ప్రమాదాలు సంభివస్తున్నాయని బాధ పడుతుంటారు. ఇంకా కొంతమందికి అనారోగ్య సమస్యలు, చిన్నపిల్లలకు తరుచూ జబ్బులు రావడం, ఇబ్బందులు పడుతుంటారు. వీరందరికీ సులభోపాయం, ఎంతోమంది తమ అనుభవంతో చెప్పిన శాస్త్రీయ పద్ధతిని తెలుసుకుందాం.. ఆంజనేయస్వామి అంటే చాలు ధైర్యానికి ప్రతీక. దుష్ట శక్తులను పారద్రోలడానికి, సమస్త గ్రహ, భూతప్రేత పిశాచాదులను దూరం చేస్తాడ‌న్నది అందరికీ తెలుసు. అయితే కొన్ని వాస్తు నియమాలను దృష్టిలో పెట్టుకుని ఆంజనేయస్వామిని ఇంట్లో ఉంచితే … Read more

వివాహం త్వ‌ర‌గా జ‌ర‌గాలంటే.. ఇలా చేయండి..!

పిల్లల వివాహం ఆలస్యం అనేది తల్లి తండ్రులకు భరించలేని బాధను కలిగిస్తుంది. సరైన ఈడులో పెళ్లి చేసేయాలని బావిస్తారు. అయితే చాలా మందికి సరైన సమయంలో పెళ్లిళ్లు అవుతాయి. ఇక కొందరికి కొంచెం అటు ఇటుగా పెళ్లి జరుగుతుంది. కానీ కొందరికి మాత్రం వివాహం జరుగుతుంది అనే సూచనలు కూడా కనిపించవు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. కొందరికి అసలు ఏ సమస్యా లేకున్నా వివాహం కాదు. త్వరగా వివాహం కావాలంటే ఏం చేయాలి? వివాహం కావడం … Read more