హనుమాన్ చాలీసాను ఎవరు రచించారు.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
తులసీదాస్ తెలియని హిందువు ఉండరు. ఎందుకంటే ఆయన రాసిన రామచరిత్‌మానస్, హనుమాన్ చాలీసా, ఇతర దోహాలు అత్యంత పవిత్రమైనవే కాకుండా విశేష ప్రాచుర్యాన్ని పొందాయి. అయితే మహాత్ములు ఆయా సంఘటనలకు స్పందించిన సమయంలో ఆయా బృహత్తర రచనలు వెలువడుతాయనేది చరిత్ర మనకు చెప్తున్న సత్యం. అదే కోవకు చెందినది హనుమాన్ చాలీసా.. చాలా శక్తివంతమైనదిగా ప్రసిద్ధిగాంచిన ఈ చాలీసాను తులసీదాస్ ఎప్పుడు చెప్పాడు, ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని రచించాడు అనే విషయాలు తెలుసుకుందాం… సంత్ తులసీదాస్ క్రీ.శ. … Read more









