Lord Hanuman Vehicle : హ‌నుమంతుడికి ఒంటె వాహ‌న‌మా.. అదెలాగా..?

Lord Hanuman Vehicle : ఆంజనేయ స్వామిని హిందువులు ఎంతో భక్తితో పూజిస్తారు. అయితే ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దక్షిణాదిన ఆంజనేయస్వామి ఆల‌యాలలో వాహనంగా ఒంటె కనిపించడం కొద్దిగా అరుదనే చెప్పాలి. కొన్ని ప్రదేశాలలో ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటె వాహనం ఉంటుంది. ఒంటె ఆంజనేయస్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ గాథ‌ ఉంది. అదేమిటంటే.. రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి … Read more