శని దోషాలు తొలగిపోవాలంటే శనీశ్వరునికి ఈ రంగు పుష్పాలతో పూజ‌లు చేయాలి..!

శనీశ్వరుడు ఈ పేరు వినగానే ఎంతోమంది భయపడిపోతారు. శని ప్రభావం మనపై ఒక్కసారిపడితే ఏడు సంవత్సరాల వరకు ఆ ప్రభావం మనపై ఉంటుందని ఏడు సంవత్సరాల వరకు శని బాధలు తప్పవని భావిస్తుంటారు. నిజానికి శనీశ్వరుడు ఒక న్యాయాధికారిగా వ్యవహరిస్తారు. శనీశ్వరుడు కేవలం ఎవరు చేసిన కర్మ ఫలితాలకు అనుగుణంగా శిక్షలు విధిస్తూ ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా శని ప్రభావం ఉన్నవారు, శని దోషం తొలగిపోవాలంటే శనీశ్వరునికి కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయటం ద్వారా … Read more

Shani : ఆంజనేయుడిపై శనిగ్రహ ప్రభావం ఉండదు.. ఎందుకో తెలుసా..?

Shani : పురాణాల ప్రకారం శనీశ్వరుడు తన ప్రభావాన్ని అందరు దేవతలపై చూపినప్పటికీ వినాయకుడు, ఆంజనేయ స్వామిపై తన ప్రభావాన్ని చూపలేక పోయాడని చెబుతారు. ఇలా ఆంజనేయ స్వామిపై శని తన ప్రభావం చూపకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. పురాణాల ప్రకారం సీతాపహరణం జరిగినప్పుడు సీతాన్వేషణ కోసం ఆంజనేయుడు లంకకు వెళ్ళినప్పుడు శనీశ్వరుడు ఆంజనేయుడి తలపై కూర్చుని ఆంజనేయస్వామి పనికి ఆటంకం కలిగించాడు. ఈ క్రమంలోనే ఆంజనేయుడు తలపై రాళ్ళు మోయాలి కనుక … Read more