Devotional : శుక్రవారం సాయంత్రం ఇలా చేయండి.. ఆర్థిక సమస్యలు పోయి సంపద కలుగుతుంది..!

Devotional : సాధారణంగా మన ఇంట్లో సమస్యలు తొలగిపోయి సంపద కలగాలని లక్ష్మీదేవికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. ఇలా లక్ష్మీదేవికి పూజలు చేయటం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉండి సంపద కలుగుతుందని భావిస్తాము. శుక్రవారం శుక్రుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ రోజు పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి రోజూ మనం లైట్లను ఆర్పివేసి చీకటిలో పడుకుంటాము. అయితే … Read more

సూర్యాస్తమయం తరువాత పొరపాటున కూడా ఈ పనులను చేయకూడదు..!

సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు కొన్ని పద్ధతులను, నియమాలను ఎంతో పద్ధతిగా ఆచరిస్తుంటారు. ఈ క్రమంలోనే సూర్యాస్తమయం అయిన తరువాత పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదని పెద్దవారు పదేపదే చెబుతుంటారు. అలా సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులను చేయటంవల్ల పరమ దరిద్రమని చెబుతారు. మరి సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి పనులు చేయకూడదు.. అనే విషయాలకు వస్తే.. సూర్యాస్తమయం అయిన తర్వాత జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు చేయటం వల్ల … Read more

Shani : ఆంజనేయుడిపై శనిగ్రహ ప్రభావం ఉండదు.. ఎందుకో తెలుసా..?

Shani : పురాణాల ప్రకారం శనీశ్వరుడు తన ప్రభావాన్ని అందరు దేవతలపై చూపినప్పటికీ వినాయకుడు, ఆంజనేయ స్వామిపై తన ప్రభావాన్ని చూపలేక పోయాడని చెబుతారు. ఇలా ఆంజనేయ స్వామిపై శని తన ప్రభావం చూపకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. పురాణాల ప్రకారం సీతాపహరణం జరిగినప్పుడు సీతాన్వేషణ కోసం ఆంజనేయుడు లంకకు వెళ్ళినప్పుడు శనీశ్వరుడు ఆంజనేయుడి తలపై కూర్చుని ఆంజనేయస్వామి పనికి ఆటంకం కలిగించాడు. ఈ క్రమంలోనే ఆంజనేయుడు తలపై రాళ్ళు మోయాలి కనుక … Read more

కార్తీకమాసంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..!

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసాలలో కార్తీక మాసం ఒకటి. ఈ నెల మొత్తం ఎంతో పవిత్రంగా భావిస్తూ నెల మొత్తం ఎంతో నియమ నిష్టలతో, భక్తిశ్రద్ధలతో శివకేశవులను పూజిస్తుంటారు. ఈ క్రమంలోనే కార్తీక మాసంలో శైవ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతుంటాయి. ఎంతో పవిత్రంగా భావించే ఈ కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపం వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అయితే కార్తీకమాసంలో పొరపాటున కూడా కొన్ని పనులను అసలు చేయకూడదు. ఈ … Read more

కార్తీకమాసంలో ఈ నియమాలను పాటిస్తే అంతా శుభమే..!

తెలుగు నెలలో ఎంతో పవిత్రమైన కార్తీకమాసం అంటేనే పెద్ద ఎత్తున పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇలా ఈ నెల మొత్తం ప్రతి ఒక్కరూ ఎంతో ఆధ్యాత్మిక భావనతో ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ కార్తీకమాసంలో కొందరు ఉపవాస దీక్షలతో శివకేశవులను ఆరాధిస్తారు. ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో ఈ నియమాలను పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి నదీస్నానమాచరించాలి. స్నానానంతరం ఈ నెలలో తులసి పూజ … Read more

Vastu Tips : మీ ఇంట్లో ఈ విగ్రహం ఉందా.. అయితే మీకు అన్నీ శుభాలే..!

Vastu Tips : సాధారణంగా మనం ఇంటిని నిర్మించే సమయంలో వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తాం. ఇలా వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటిని నిర్మించడం వల్ల ఏ విధమైనటువంటి వాస్తు దోషాలు లేకుండా ఎంతో సుఖంగా, ప్రశాంతంగా జీవించవచ్చని భావిస్తారు. అయితే కొన్నిసార్లు వాస్తు లోపం కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వాస్తు దోషమున్నవారు తిరిగి ఇంటిని నిర్మించాలంటే కష్టం కనుక అందుకు తగ్గ పరిహారాలు చేసుకోవడం … Read more

కార్తీకమాసంలో.. కార్తీక స్నానాలు ఎప్పుడు చేయాలో తెలుసా ?

హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు నెలలో అత్యంత పవిత్రమైన నెలలో కార్తీక మాసం ఒకటి. ఈ కార్తీకమాసంలో ప్రతి ఒక్క ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ముఖ్యంగా శివకేశవుల ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ మాసంలో శివకేశవుల ఆలయాలలో దీపం వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెలలో చల్లని నీటితో స్నానాలు చేయటం ఎంతో మంచిదని చెబుతుంటారు. కార్తీక మాసంలో … Read more

Silver Anklets : పాదాలకు ఎట్టి పరిస్థితిలోనూ వెండి పట్టీలనే ధరించాలి.. ఎందుకంటే..?

Silver Anklets : హిందూ సంప్రదాయాల ప్రకారం స్త్రీలు కొన్ని నగలను ధరించడం ఆచారం సంప్రదాయంగా వస్తోంది. ఇలాంటి వాటిలో పాదాలకు పట్టీలు ధరించడం కూడా ఒకటి. అమ్మాయి పుట్టినప్పటినుంచి పాదాలకు పట్టీలు ధరిస్తుంటుంది. అయితే పాదాలకు కేవలం వెండి పట్టీలను ధరించడాన్ని మాత్రమే మనం చూస్తున్నాం. ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల డిజైన్లతో కూడిన పట్టీలు అందుబాటులోకి రావడం వల్ల చాలామంది వెండి పట్టీలకు బదులుగా వారికి నచ్చిన డిజైన్లలో ఉన్న పట్టీలను ధరిస్తున్నారు. ఇక … Read more

Diwali : దీపావళి పండుగ రోజు ఆడపడుచులు హారతులు ఎందుకు ఇస్తారో తెలుసా?

Diwali : హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్క పండుగనూ ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడమే కాకుండా ఎన్నో ఆచార వ్యవహారాలను కూడా పాటిస్తారు. ఈ క్రమంలోనే హిందువులు జరుపుకొనే ఎన్నో ముఖ్యమైన అతి పెద్ద పండుగలలో దీపావళి పండుగ ఒకటి. దీపావళి పండుగ రోజు పెద్ద ఎత్తున లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఇక ఈ పండుగ విషయానికి వస్తే దీపావళి పండుగ రోజు ఆడపడుచులు ఎక్కడ ఉన్నా వారి పుట్టింటికి … Read more

Diwali Oil : దీపావళి రోజున దీపాలను వెలిగించడానికి ఏ నూనెను ఉపయోగించాలో తెలుసా ?

Diwali Oil : హిందువులు జరుపుకొనే అతి పెద్ద పండుగలలో దీపావళి పండుగ ఒకటి. దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరూ వారి ఇంటిని రంగు రంగుల ముగ్గులతో, దీపాలను వెలిగించి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే పురాణాల ప్రకారం సముద్రగర్భం నుంచి లక్ష్మీ దేవి దీపావళి పండుగ రోజు ఉద్భవించడం వల్ల ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటునట్లు పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా పూర్వం ప్రజలను ఎన్నో చిత్రహింసలకు గురి చేసిన నరకాసురుడిని సత్యభామ … Read more