Diwali : దీపావళి పండుగ రోజు ఆడపడుచులు హారతులు ఎందుకు ఇస్తారో తెలుసా?

Diwali : హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్క పండుగనూ ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడమే కాకుండా ఎన్నో ఆచార వ్యవహారాలను కూడా పాటిస్తారు. ఈ క్రమంలోనే హిందువులు జరుపుకొనే ఎన్నో ముఖ్యమైన అతి పెద్ద పండుగలలో దీపావళి పండుగ ఒకటి. దీపావళి పండుగ రోజు పెద్ద ఎత్తున లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఇక ఈ పండుగ విషయానికి వస్తే దీపావళి పండుగ రోజు ఆడపడుచులు ఎక్కడ ఉన్నా వారి పుట్టింటికి … Read more

Diwali Oil : దీపావళి రోజున దీపాలను వెలిగించడానికి ఏ నూనెను ఉపయోగించాలో తెలుసా ?

Diwali Oil : హిందువులు జరుపుకొనే అతి పెద్ద పండుగలలో దీపావళి పండుగ ఒకటి. దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరూ వారి ఇంటిని రంగు రంగుల ముగ్గులతో, దీపాలను వెలిగించి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే పురాణాల ప్రకారం సముద్రగర్భం నుంచి లక్ష్మీ దేవి దీపావళి పండుగ రోజు ఉద్భవించడం వల్ల ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటునట్లు పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా పూర్వం ప్రజలను ఎన్నో చిత్రహింసలకు గురి చేసిన నరకాసురుడిని సత్యభామ … Read more

Diwali Laxmi Puja : ఈ ఏడాది దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజకు సరైన ముహూర్తం ఇదే!

Diwali Laxmi Puja : హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం కార్తీక మాస అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాలలో ఈ పండుగను ఐదు రోజులపాటు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. మరి కొందరు ధన త్రయోదశి నుంచి ఈ పండుగను మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అలాగే ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 4వ తేదీ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా … Read more