Diwali : దీపావళి పండుగ రోజు ఆడపడుచులు హారతులు ఎందుకు ఇస్తారో తెలుసా?
Diwali : హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్క పండుగనూ ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడమే కాకుండా ఎన్నో ఆచార వ్యవహారాలను కూడా పాటిస్తారు. ఈ క్రమంలోనే హిందువులు జరుపుకొనే ఎన్నో ముఖ్యమైన అతి పెద్ద పండుగలలో దీపావళి పండుగ ఒకటి. దీపావళి పండుగ రోజు పెద్ద ఎత్తున లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఇక ఈ పండుగ విషయానికి వస్తే దీపావళి పండుగ రోజు ఆడపడుచులు ఎక్కడ ఉన్నా వారి పుట్టింటికి … Read more









