Diwali Laxmi Puja : ఈ ఏడాది దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజకు సరైన ముహూర్తం ఇదే!

Diwali Laxmi Puja : హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం కార్తీక మాస అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాలలో ఈ పండుగను ఐదు రోజులపాటు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. మరి కొందరు ధన త్రయోదశి నుంచి ఈ పండుగను మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అలాగే ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 4వ తేదీ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా … Read more

దీపావళి రోజు కొత్త చీపురు కొనడానికి కారణం ఏమిటి.. చీపురు కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం అమావాస్య రోజున దీపావళి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీపావళి పండుగను సాక్షాత్తూ లక్ష్మీదేవి పుట్టినరోజుగా భావించి అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు వివిధ రకాల నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతారు. ఇక హిందూ ఆచారాల ప్రకారం దీపావళి పండుగ రోజు కొత్త చీపురును కొనడం ఎంతో మంచిదని భావిస్తారు. దీపావళి పండుగ రోజు కొత్త చీపురును కొనడానికి కారణం ఏమిటి అనే విషయానికి … Read more