Goddess Lakshmi : ఎంతటి దరిద్రాన్ని అయినా సరే పారద్రోలే దారిద్య్ర నాశన మంత్రం.. 27 రోజుల పాటు పఠించాలి..
Goddess Lakshmi : ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం అన్నది ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. డబ్బు సంపాదించడం కోసం అనేక మంది నానా తంటాలు పడుతున్నారు. అయితే కొందరు ఎంత కష్ట పడినా డబ్బు సంపాదించలేకపోతుంటారు. ఇంకొందరు డబ్బు సంపాదిస్తారు కానీ చేతిలో నిలవడం లేదని వృథాగా ఖర్చు అవుతుందని విచారిస్తుంటారు. అయితే వారందరూ కింద చెప్పిన విధంగా ఓ మంత్రాన్ని రోజూ పఠించాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల ఎలాంటి … Read more









