సూర్యుడు అస్త‌మించిన త‌రువాత ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

సూర్యాస్తమయం సమయంలో మనం చేసే పొరపాట్ల వలన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటివి సూర్యాస్తమయం సమయంలో చేస్తే ఆర్థిక బాధలని ఎదుర్కోవాల్సి వస్తుంది. సూర్యాస్తమయంలో అసలు ఈ పొరపాట్లను చేయకండి దాంతో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. సూర్యాస్తమయం సమయంలో తులసి మొక్కని ముట్టుకోకూడదు తులసి ఆకులని తెంపకూడదు. తులసి మొక్క దగ్గరికి వెళ్లి పూజించినా కూడా తులసి మొక్కని ముట్టుకోకూడదు. సాయంత్రం సంధ్య వేళలో అసలు ముఖద్వారం తలుపు మూయకుండా ఉంచాలి. తలుపు తెరిచి … Read more

సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులను దానం చేస్తున్నారా.. జాగ్రత్త!

సాధారణంగా మన హిందువులు ఎన్నో ఆచార వ్యవహారాలను సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే జ్యోతిషశాస్త్రం ప్రకారం దానధర్మాలు చేయడం ఎంతో పుణ్య ఫలం అని భావిస్తారు. అయితే దానధర్మాలను చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. దానధర్మాలను ఎప్పుడు పడితే అప్పుడు చేయడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా సూర్యాస్తమయం అయిన తరువాత కొన్ని వస్తువులను ఇతరులకు ఎలాంటి పరిస్థితులలో కూడా దానం చేయకూడదు. మరి ఆ వస్తువులు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం. జ్యోతిష్య … Read more

సాయంత్రం 6 దాటాక ఈ ప‌నుల‌ను అస‌లు చేయ‌కూడ‌దు..!

పూర్వ‌కాలం నుంచి మన పెద్ద‌లు కొన్ని ఆచారాలు, సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ వ‌స్తున్నారు. అవ‌న్నీ సైన్స్‌తో ఏదో ఒక ర‌కంగా ముడిప‌డి ఉన్న‌వే. అయితే కొంద‌రు మాత్రం వీటిని మూఢ విశ్వాసాలుగా కొట్టి పారేస్తుంటారు. ఇత‌రుల‌కు లేదా మ‌న‌కు ఎలాంటి హాని క‌ల‌గ‌న‌ప్పుడు, డ‌బ్బుల‌తో ముడిప‌డి లేప‌ప్పుడు ఎలాంటి విశ్వాసాల‌ను అయినా స‌రే న‌మ్మ‌వ‌చ్చ‌ని పెద్ద‌లు చెబుతున్నారు. ఇక అలాంటి వాటిల్లో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన త‌రువాత ఏమేం ప‌నులు చేయ‌కూడ‌దో ఇప్పుడు … Read more

Sunset : సూర్యాస్త‌మ‌యం అయ్యాక ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ 5 ప‌నుల‌ను అస‌లు చేయ‌కండి..!

Sunset : అందరూ సంతోషంగా ఉండాలని, అంతా మంచే జరగాలని అనుకుంటుంటారు. అంతా మంచి జరిగి, అన్ని బాగుండాలంటే, కొన్ని తప్పుల‌ని మనం చేయకూడదు. మనం తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లు, తప్పుల‌ వలన మనకి ఎంతో నష్టం ఉంటుంది. ముఖ్యంగా సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ తప్పులను అస్సలు చేయకూడదు. ఇలాంటి తప్పులను కనుక సూర్యాస్తమయం అయ్యాక చేస్తే దురదృష్టం కలుగుతుంది. ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం అయిన తర్వాత … Read more

సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత పొరపాటున కూడా.. ఈ వస్తువులని ఎవరికీ ఇవ్వకూడదు..

సూర్యాస్తమయం అయిన తర్వాత చాలా మంది తెలియక, ఈ తప్పులను చేస్తూ ఉంటారు. కానీ సూర్యాస్తమయం తర్వాత అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకూడదు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఎవరికైనా ఈ వస్తువులను దానం చేశారంటే, కచ్చితంగా పాపం చుట్టుకుంటుంది. లక్ష్మీదేవి కూడా మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతుంది. చీకటి పడిన తర్వాత ఎప్పుడూ కూడా ఈ వస్తువులని ఎవరికీ ఇవ్వకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చీకటి పడ్డాక ఇతరులకి పెరుగుని దానం చేయకండి. … Read more

సూర్యుడు అస్త‌మించే స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప‌నుల‌ను చేయ‌కండి.. చేస్తే అంతే సంగ‌తులు..

సాధార‌ణంగా మ‌నం రోజూ అనేక ర‌కాల ప‌నుల‌ను చేస్తుంటాం. కొన్ని ప‌నుల‌ను మ‌నం తెలిసే చేస్తాం. కొన్ని ప‌నుల‌ను చేయ‌డం వ‌ల్ల అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. అయితే కొన్ని ప‌నుల‌ను మాత్రం తెలియ‌కుండానే చేస్తుంటాం. దీంతో అశుభం క‌లుగుతుంది. ఫ‌లితంగా అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తుంటాయి. ఎవ‌రైనా స‌రే డ‌బ్బు సంపాదించాల‌ని.. సుఖంగా జీవించాల‌ని.. ఆ డ‌బ్బు ఎక్కువ కాలం ఉండాల‌ని.. సంతోషంగా జీవితం గ‌డ‌పాల‌ని కోరుకుంటారు. కానీ అనేక ర‌కాల స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టు ముడుతుంటాయి. అయితే … Read more

సూర్యాస్తమయం తరువాత పొరపాటున కూడా ఈ పనులను చేయకూడదు..!

సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు కొన్ని పద్ధతులను, నియమాలను ఎంతో పద్ధతిగా ఆచరిస్తుంటారు. ఈ క్రమంలోనే సూర్యాస్తమయం అయిన తరువాత పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదని పెద్దవారు పదేపదే చెబుతుంటారు. అలా సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులను చేయటంవల్ల పరమ దరిద్రమని చెబుతారు. మరి సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి పనులు చేయకూడదు.. అనే విషయాలకు వస్తే.. సూర్యాస్తమయం అయిన తర్వాత జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు చేయటం వల్ల … Read more