ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇంట్లో ఉంచ‌కండి.. వెంట‌నే ప‌డేయండి.. ఎందుకంటే..?

మనం అనుకున్నట్లు..జరిగితే అది లైఫ్‌ ఎందుకు అవుతుంది.. అంచనాలను తలకిందులు చేయడం జీవితం లక్షణం ఏమో కదా..! కొంతమంది డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడతారు..కానీ వారి ఇంట లక్ష్మి నిలవదు. ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. వాస్తు దోషం వల్ల కూడా ఇలా జరుగుతుంది..వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి వాస్తు దోషాలను సరిచేస్తే ఈ సమస్యలన్నింటి నుండి బయటపడవచ్చు. ఇంట్లో వాస్తు దోషాలను సరిచేయడం ద్వారా, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో సానుకూల శక్తి … Read more

మ‌న దేశంలో వాడే కొన్ని వ‌స్తువుల‌ను ఇత‌ర దేశాల్లో బ్యాన్ చేశార‌ని తెలుసా..?

ఒక దేశంలో త‌యార‌య్యే ఏ వ‌స్తువైనా, ఆహార ప‌దార్థ‌మైనా ఇత‌ర దేశాల‌కు ఎగుమతి అవుతుంది. అలా అని చెప్పి అన్ని వ‌స్తువులు అలా ఎగుమ‌తి కావు. అలా ఎగుమ‌తి అయ్యేవి ఏవో కొన్ని మాత్ర‌మే ఉంటాయి. అవి కూడా చాలా పేరుగాంచిన వ‌స్తువులు, ఆహార ప‌దార్థాలు అయితేనే ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి అవుతాయి. ఉదాహ‌ర‌ణ‌కు మ‌న వ‌ద్ద ల‌భించే బిర్యానీ, హ‌లీం లాంటివ‌న్న‌మాట‌. అయితే మీకు తెలుసా..? మ‌నం ఇష్టంగా తినే కొన్ని ప‌దార్థాలు, ఉప‌యోగించే వ‌స్తువులు … Read more

ఈ వ‌స్తువుల‌ను మీరు పొర‌పాటున కూడా చేతికి ఇవ్వ‌కూడ‌దు..!

ఆచారాలు ఎక్కువగా పాటిస్తే చేదస్తం అంటారు. అలా అనే చాలా మంది వాటని పట్టించుకోరు. సెంటిమెంట్స్‌, ఎమోషన్స్‌ లేకుండా ఎవరూ ఉండరూ కదా..! ఎంత అభివృద్ధి చెందిన దేశాల్లో అయినా కొన్ని సెంటిమెంట్స్‌ను, అక్కడి ఆచారాలను జనాలు పాటిస్తుంటారు. మన దగ్గర కూడా పండితులు చాలా చెప్తుంటారు. మీరు మీ చేత్తో ఇతరులకు ఇవ్వకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదట. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అలాంటివి ఏంటో చూద్దామా..! ఏ … Read more

ఇంట్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ వ‌స్తువుల‌ను పెట్టుకోకండి.. లేదంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి..

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలిగి అంతా మంచే జరగాలంటే.. కచ్చితంగా వీటిని పాటించాలి వాస్తు ప్రకారం మనం ఫాలో అవ్వడం వలన అంతా మంచే జరుగుతుంది. ఇబ్బందుల నుండి బయటపడొచ్చు. ఏ సమస్య లేకుండా హాయిగా ఉండొచ్చు. చాలామంది ఇంట్లో పాత సామాన్లని పనికిరాని వస్తువుల్ని ఎక్కువగా పెడుతుంటారు. వీటి వలన నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చి ఇబ్బందుల్ని తీసుకువస్తుంది. సమస్యల్లో ముంచుతుంది. ఎక్కువగా చెత్తాచెదారం ఇంట్లో ఉండడం వలన దుమ్ము ధూళి మాత్రమే కాదు ఆ … Read more

మీకు ఆర్థిక స‌మ‌స్య‌లున్నాయా..? అయితే ఈ వ‌స్తువుల‌పై ఓ లుక్కేయండి..!

ఇల్లు అన్నాక‌… అందులో మ‌నం ర‌క ర‌కాల వ‌స్తువులు పెట్టుకుంటాం. అయితే… అనుకోకుండానో లేదంటే మ‌రేదైనా ఇత‌ర కార‌ణాల వ‌ల్లో అప్పుడ‌ప్పుడూ కొన్ని వ‌స్తువులు ప‌గిలిపోతుంటాయి. కొన్ని ప‌నిచేయ‌కుండా పోతుంటాయి. అయినా మ‌నం వాటిని ప‌డేయ‌కుండా అలాగే పెట్టుకుంటాం. అయితే మీకు తెలుసా..? అలాంటి వ‌స్తువుల వ‌ల్ల మ‌న‌కు ఆర్థికంగా ప‌లు ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. ధ‌నం బాగా కోల్పోతామ‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. జ్యోతిష్య శాస్త్రం దీని గురించి చెబుతోంది. ఈ క్ర‌మంలో మ‌నం … Read more

ఇత‌రులకు చెందిన ఈ వ‌స్తువుల‌ను తీసుకుని మీరు వాడుతున్నారా…? అయితే అలా చేయ‌కండి. ఎందుకో తెలుసా..?

కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి నివాసం ఉంటున్నా లేదంటే స్నేహితుల‌తో క‌ల‌సి రూమ్‌లో ఉంటున్నా.. ఎలా ఉన్నా కొన్ని సంద‌ర్భాలలో ఇత‌ర వ్య‌క్తులు వాడే వ‌స్తువుల‌ను తీసుకుని వాటిని మ‌నం వాడుతుంటాం. సాధార‌ణంగా ఇలా ఎవ‌రైనా వాడుతారు. అయితే మీకు తెలుసా..? ఇత‌రుల‌కు చెందిన కొన్ని వ‌స్తువుల‌ను మాత్రం అలా వాడ‌కూడ‌ద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అది కుటుంబ స‌భ్యులు అయినా కావ‌చ్చు, స్నేహితులైనా కావ‌చ్చు, వేరే ఎవ‌రైనా అయి ఉండ‌వ‌చ్చు, ఇత‌రులు వాడే ప‌లు వ‌స్తువుల‌ను … Read more

ఈ 5 వ‌స్తువులు దానం ఇవ్వ‌కూడ‌ద‌ట తెలుసా..? ఇస్తే ఏం జ‌రుగుతుందంటే..?

మ‌నిషికి దాన గుణం ఉండాల‌ని పెద్ద‌లు చెబుతారు. ధ‌నం, ఆహారం, దుస్తులు… ఇలా వ‌స్తువులు ఏవైనా దానం చేస్తే దాంతో ఎంతో పుణ్యం వ‌స్తుంద‌ని హిందూ పురాణాలు చెబుతున్నాయి. కేవ‌లం హిందూ మ‌తంలోనే కాదు, ఏ మ‌త‌మైనా ప్ర‌తి మనిషి దాన గుణాన్ని, ఇత‌రుల ప‌ట్ల జాలిని, క‌రుణ‌ను, మాన‌వ‌త‌ను క‌లిగి ఉండాల‌నే చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే చాలా మంది త‌మ‌కు తోచినంత‌లో దానం చేస్తుంటారు. అయితే మీకు తెలుసా..? ఏ వ‌స్తువునైనా దానం చేయ‌వ‌చ్చు కానీ, … Read more

ఈ వ‌స్తువుల‌ను పొర‌పాటున కూడా కింద పెట్ట‌కూడ‌దు.. ఎందుకంటే..?

హిందూ శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలని మనం తప్పకుండా పాటించాలి. కొన్ని వస్తువుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం మనం కొన్ని వస్తువులను పవిత్రంగా చూసుకుంటాము. ఆ వస్తువులని శుభ్రమైన చోట లోనే ఉంచుతాము కనీసం కింద కూడా పెట్టము. చాలా మంది కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పులని మీరు చేయకుండా చూసుకోండి. ఎప్పుడూ కూడా మనం పూజకి ఉపయోగించే వస్తువులను కింద పెట్టకూడదు ఉదాహరణకి కర్పూరం … Read more

పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయకూడదు.. చేశారంటే మీ అదృష్టం దురదృష్టంగా మారుతుంది..!

హిందూ సనాతన ఆచార సాంప్రదాయాలలో దానధర్మాలు చేయడం అన్నది పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. సనాతన ధర్మంలో నాలుగు యుగాలలోని వివిధ దానాల లక్షణాలను వివరించింది. సత్య యుగంలో తపస్సు, త్రేతా యుగంలో జ్ఞానం, ద్వాపర యుగంలో యాగం.. కలియుగంలో కేవలం దానం మాత్రమే వ్యక్తిని క్షేమంగా ఉంచగలదు. ఆకలితో ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవి ఇంకా అవసరం. అలాంటి క్లిష్ట … Read more

ఇతరులకు చెందిన ఈ 5 వస్తువులు…ఎప్పటికీ వాడకూడదంట! ఎందుకో తెలుసా?

పురాత‌న కాలం నుంచి భార‌తీయుల్లో ప‌లు అంశాల ప‌ట్ల విశ్వాసాలు ఉన్నాయి. అది అలా చేయ‌కూడ‌దు, ఇది ఇలా చేయాలి, అక్క‌డ అలా ఉండ‌కూదు, ఇది ఆ స‌మ‌యంలో తిన‌కూడ‌దు, అలా చేయాలి, ఇది చేయ‌కూడ‌దు… ఈ విధంగా అనేక అంశాల ప‌ట్ల ఆయా వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ విశ్వాసాల‌ను ఇప్ప‌టికీ కొన‌సాగిస్తూనే ఉన్నారు. అయితే అలాంటి విశ్వాసాల‌ను కొంద‌రు మూఢ న‌మ్మ‌కాలుగా కొట్టి పారేస్తారు. కొంద‌రు బాగా న‌మ్ముతారు. అది వేరే విష‌యం. అయితే ఇప్పుడు … Read more