ఇతరులకు చెందిన ఈ వస్తువుల‌ను ఎప్పటికీ వాడకూడదు.. ఎందుకో తెలుసా..?

పురాత‌న కాలం నుంచి భార‌తీయుల్లో ప‌లు అంశాల ప‌ట్ల విశ్వాసాలు ఉన్నాయి. అది అలా చేయ‌కూడ‌దు, ఇది ఇలా చేయాలి, అక్క‌డ అలా ఉండ‌కూదు, ఇది ఆ స‌మ‌యంలో తిన‌కూడ‌దు, అలా చేయాలి, ఇది చేయ‌కూడ‌దు.. ఈ విధంగా అనేక అంశాల ప‌ట్ల ఆయా వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ విశ్వాసాల‌ను ఇప్ప‌టికీ కొన‌సాగిస్తూనే ఉన్నారు. అయితే అలాంటి విశ్వాసాల‌ను కొంద‌రు మూఢ న‌మ్మ‌కాలుగా కొట్టి పారేస్తారు. కొంద‌రు బాగా న‌మ్ముతారు. అది వేరే విష‌యం. అయితే ఇప్పుడు … Read more

ఈ 5 వస్తువులను ఎట్టి ప‌రిస్థితిలోనూ కింద పెట్టకూడదు.. ఎందుకో తెలుసా..?

పూజకు ఉపయోగించే పూలు, కొబ్బరికాయ, అగర్ బత్తీలు, కర్పూరం లాంటి వస్తువల‌ను కింద పెట్టము. ఒక వేళ కింద పెడితే వాటిని పూజకు ఉపయోగించం. అలా ఉపయోగిస్తే అశుభం జరుగుతుందని న‌మ్ముతారు. వీటితో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని వస్తువులను కింద పెట్టకూడదు. అలా పెడితే అంతా అశుభమే జరుగుతుందని నమ్మకం. ఇంతకీ అస్సలు కింద పెట్టకూడని ఆ 5 వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందువుల్లో చాలా మందికి జంధ్యం ధ‌రించే ఆచారం ఉంటుంది. అయితే … Read more

Items : మీ ఇంట్లో వీటిని ఖాళీగా అస‌లు ఉంచ‌కూడ‌దు.. లేదంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి..!

Items : చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే తొలగిపోతుంది. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన చక్కటి ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. నెగటివ్ ఎనర్జీ వంటివి తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం చూసినట్లయితే కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. ఎప్పుడూ కూడా ఇంట్లో ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. వీటిని ఖాళీగా ఉంచితే సమస్యలు తప్పవని గుర్తు పెట్టుకోండి. ఎప్పుడూ కూడా డబ్బులు దాచుకునే పర్సు, వాలెట్ … Read more

పూజ గదిలో ఈ వస్తువులను పెట్టండి.. లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు పోతాయి..!

సాధారణంగా మనం ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం మన ఇంట్లో ఉన్న పూజగదిలో పూజలు చేస్తుంటాము. ఈ విధంగా ప్రతి రోజూ పూజలు చేస్తే మన జీవితంలో ఏర్పడిన కష్టాలను ఆ దైవం తొలగించి మనకు అష్టైశ్వర్యాలను కలిగించాలని ప్రార్థిస్తాము. ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే పూజలో కొన్ని వస్తువులను ఉపయోగించడం వల్ల మన ఇంట్లో ఉన్న చెడు వాతావరణం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే మన పూజ గదిలో ఉండాల్సిన వస్తువులు … Read more

ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని అప్పుగా తీసుకురాకండి.. అలా చేస్తే క‌ష్టాలే..!

ఎప్పుడూ కూడా పొరపాటున కూడా ఈ వస్తువులని అరువు తెచ్చుకోకూడదు. చాలా మంది ఏదైనా వస్తువు లేకపోతే, పక్కింటికి వెళ్లి అడిగి తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఎంత అవసరం ఉన్నా కూడా ఈ వస్తువుల్ని మాత్రం అసలు తెచ్చుకోకూడదు. ఈ వస్తువులన్ని అరువు తెచ్చుకోవడం మంచిది కాదని, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. వీటి వలన ప్రతికూల ప్రభావం మీ మీద పడుతుంది. కొంతమంది స్నేహితులు దగ్గరికి వెళ్లి వాచ్ ని తెచ్చుకుంటారు. ఒకరి వాచ్ ని … Read more

మీకు చెందిన ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇత‌రుల‌కు ఇవ్వ‌కండి..!

మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల‌ వలన నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. నెగెటివ్ ఎనర్జీ కలగకుండా ఉండాలంటే ఈ పొరపాట్లని అస్సలు చేయకండి. ఇటువంటి తప్పులు చేయడం వలన కచ్చితంగా నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడూ కూడా ఒకరికి వాచ్‌ని ఇవ్వకూడదు. వాచీలు ఇవ్వడం వలన నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఎవరికైనా మీరు వాచీని బహుమతిగా ఇస్తే మీ కష్టమంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే మీ అదృష్టం అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకని ఎప్పుడు … Read more

ఇతరుల నుంచి ఈ వస్తువులను ఉచితంగా అస్సలు తీసుకోకూడదు..!

శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఇతరులకు దానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. అదే విధంగా మరికొన్ని వస్తువులను దానం చేయడం వల్ల లేనిపోని కష్టాలు ఎదురవుతాయి. ఈ క్రమంలోనే కొన్ని వస్తువులను ఇతరులకు ఉచితంగా దానం చేయడం లేదా ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోవటం వల్ల మానసిక అశాంతి, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు. మరి ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడని వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా. పురాణాల ప్రకారం … Read more

Sleep : నిద్రపోయేటప్పుడు ఈ వస్తువులు మీ దగ్గర పెట్టుకుంటే.. దరిద్రమే..!

Sleep : ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, సుఖంగా జీవించాలని కోరుకుంటారు. బాధలు అనుభవించాలని, కష్టాలు పాలవ్వాలని ఎవరికీ ఉండదు. కానీ చాలామంది చేసే కొన్ని పొరపాట్ల వలన కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. బాధలను భరించాల్సి వస్తుంది. మనకి తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, పెద్ద పెద్ద ప్రమాదాలకి దారితీస్తాయి. మనం తినడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మనం పూజ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అలానే మనం నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు … Read more