ఇతర దేశాల్లో ఫేమస్ అయినా ఈ 5 వస్తువులు ఇండియాలోనే కనిపెట్టారని తెలుసా ? అవేంటంటే
మనం ఇండియాలో భాగమైనందుకు ఎంతో గర్వపడాలి. మన ఇండియా… ప్రపంచానికి అందించిన వాటి గురించి మనలో చాలా మందికి తెలియదు. మన దేశంలోని గొప్ప వారు.. చాలా వాటిని కనిపెట్టారు. ఇప్పుడు ఆ వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. మన ఇండియాలో వీటికి ఎక్కువగా ఆదరణ లేకున్నా.. ప్రపంచ నలు మూలల వీటికి డిమాండ్ ఎక్కువే. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. జీరో సున్న.. శూన్యం ప్రపంచ గణిత చరిత్రలో ఇండియా గణితజ్ఞుల స్థానం … Read more









