ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)పై లోన్ తీసుకుంటే ఎంత మొత్తం ఇస్తారు..? రుణ కాల ప‌రిమితి ఏమిటి..?

సాధార‌ణంగా బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే వారు రెండు ర‌కాలుగా లోన్లు ఇస్తారు. ఏవైనా వ‌స్తువులు లేదా స్థ‌లాల‌ను, ఇత‌ర ఆస్తుల‌ను త‌న‌ఖా పెట్టుకుని ఇచ్చేవి సెక్యూర్డ్ లోన్స్‌. అలా కాకుండా ఇచ్చేవి అన్ సెక్యూర్డ్ లోన్స్‌. ప‌ర్స‌న‌ల్ లోన్లు ఇదే కోవ‌కు చెందుతాయి. క్రెడిట్ కార్డుల‌ను కూడా అన్ సెక్యూర్డ్ లోన్స్ కింద‌నే భావిస్తారు. అయితే సెక్యూర్డ్ లోన్ తీసుకోవాల‌నుకునే వారికి అందుబాటులో ఉన్న ఆప్ష‌న్ల‌లో ఎఫ్డీపై లోన్ కూడా ఒక‌టి. అనేక బ్యాంకులు ఎఫ్డీల‌పై … Read more

లోన్ తీసుకొని రిచ్ అవడం ఎలా..?

మంచి ప్రశ్న అడిగారు మీకు అభినందనలు. నా మిత్రుడి రియల్ ఎస్టేట్ విజయగాథ‌. 1996లో నేను ఒక మండలంలో పనిచేసే సమయంలో ఒక మిత్రుడు నా దగ్గర ఉన్నాడు. అతను జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్న చిన్న ఫ్లాట్లపై ఆసక్తి చూపి ఓ చిన్న లోన్ తీసుకొని ఫ్లాట్లను కొన్నాడు. బ్యాంకు లోన్ + కొంత సొంత డబ్బుతో రూ.7 లక్షలకు ఒక ఫ్లాట్ కొనుగోలు చేశాడు. 4-5 ఏళ్లలో ఆ స్థలం విలువ పెరిగింది. … Read more

లోన్‌కి ష్యూరిటీ ఇచ్చి ఇబ్బంది పడుతున్నారా? బయటపడటానికి ఇదిగో మార్గం!

మీరు పొరపాటుగా మీ ఇంటి పక్కవాడికి గుండెమీద చెయ్యేసి లోన్‌కి ష్యూరిటీ ఇచ్చేశారు. ఇప్పుడు అతను లైట్ తీసుకుని తిరుగుతున్నాడు, బ్యాంకు వాళ్లు మీ అకౌంట్‌ను ఖాళీ చేస్తూ చెయ్యి వెనక్కి తీసుకునే అవకాశం ఇవ్వడం లేదు. అర్థం చేసుకోవాలి – అప్పు తీసుకున్నోడు మజా అనిపించుకుంటాడు, ష్యూరిటీ ఇచ్చినోడు శ్రద్ధ పెట్టుకుంటాడు! ఇప్పుడు మీరు ఏం చేయాలి? అతనితో మెల్లిగా మాట్లాడండి: ముందుగా ఆయన్ని నెమ్మదిగా ఒప్పించేందుకు ప్రయత్నించండి. సార్, నా అకౌంట్ నుంచి డబ్బులు … Read more

నాకు రూ. 30 లక్షల అప్పు ఉన్నది. నెలకు రూ.20 వేలు వస్తాయి. నా అప్పు తీర్చడం ఎలా?

దీనికి సరైన సమాధానం చెప్పడం కాస్త కష్టం. కానీ ప్రయత్నిస్తాను. ముఖ్యంగా మీ ప్రశ్న లో కొన్ని వివరాలు లేవు. 20000 రూపాయలు సంపాదించే మీరు రూ:30 లక్షల రూపాయలు అప్పు ఎలా చేసారు అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న. మీకు అప్పు ఇచ్చిన వారు అన్ని లక్షలు ఇచ్చారంటే మీరు తప్పక తీర్చగలరు అనే నమ్మకం ఉంటేనే ఇస్తారు. అలాంటప్పుడు వాళ్ళకు మీ మీద ఉన్న నమ్మకం మీపై మీకు లేకపోతే ఎలా? ఆలోచించండి. … Read more

లోన్ తీసుకుంటున్నారా ? ఈ 5 గోల్డెన్ రూల్స్‌ను క‌చ్చితంగా పాటించండి..!

ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో చాలా మంది వ్య‌క్తిగ‌త రుణాల‌ను తీసుకుంటుంటారు. ఇక కొంద‌రు ఇంటి రుణం తీసుకుంటే, కొంద‌రు కార్ల వంటి వాహ‌నాల‌ను కొనేందుకు లోన్లు తీసుకుంటుంటారు. అయితే కొంద‌రు మాత్రం అవ‌స‌రం ఉన్నా, లేక‌పోయినా లోన్ల‌ను తీసుకుంటారు. పెద్ద మొత్తంలో రుణం తీసుకుని దాన్ని చెల్లించ‌డంలో విఫ‌లం అవుతుంటారు. కానీ నిజానికి ఏ లోన్ తీసుకునే ముందు అయినా స‌రే కింద తెలిపిన 5 గోల్డెన్ రూల్స్ ను ప్ర‌తి ఒక్క‌రూ పాటించాలి. దీంతో రుణ బాధ‌, … Read more

Loan From Bank : లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. ఈ అర్హత ఉందో లేదో చూసుకోండి.. లేక‌పోతే లోన్ రాదు..!

Loan From Bank : సిబిల్ స్కోర్ ఎంత ముఖ్యమో, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలామందికి, ఈ విషయంపై అవగాహన లేదు. సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే, కచ్చితంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సిబిల్స్ స్కోర్ బాగుంటే, లోన్ ఈజీగా వస్తుంది. చాలా మంది, లోన్ కోసం విపరీతంగా ట్రై చేస్తూ ఉంటారు. అయితే, సిబిల్ స్కోర్ బాగుంటేనే, లోన్ వస్తుంది. ఈ విషయం పైన మనకి నిత్యం పలు బ్యాంకుల నుండి ఫోన్లు లేదా మెసేజ్ లు … Read more

ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని అప్పుగా తీసుకురాకండి.. అలా చేస్తే క‌ష్టాలే..!

ఎప్పుడూ కూడా పొరపాటున కూడా ఈ వస్తువులని అరువు తెచ్చుకోకూడదు. చాలా మంది ఏదైనా వస్తువు లేకపోతే, పక్కింటికి వెళ్లి అడిగి తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఎంత అవసరం ఉన్నా కూడా ఈ వస్తువుల్ని మాత్రం అసలు తెచ్చుకోకూడదు. ఈ వస్తువులన్ని అరువు తెచ్చుకోవడం మంచిది కాదని, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. వీటి వలన ప్రతికూల ప్రభావం మీ మీద పడుతుంది. కొంతమంది స్నేహితులు దగ్గరికి వెళ్లి వాచ్ ని తెచ్చుకుంటారు. ఒకరి వాచ్ ని … Read more

మహిళలకు వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణాలు.. త్వ‌ర‌గా స‌ద్వినియోగం చేసుకోవాలన్న ప్ర‌భుత్వం..

గ్రామీణ మహిళలను సంపన్నులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం’లఖ్ పతి దీదీ’ పథకాన్ని ఆగస్టు 15, 2023న తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే.మ‌హిళ‌ల‌ని బ‌లోపేతం చేసేందుకు ఈ ప‌థ‌కం తీసుకొచ్చారు. ఈ పథకం కింద మహిళలకు నైపుణ్య శిక్షణ అందిస్తారు. దీంతో ఏడాదికి లక్ష రూపాయలకు పైగా సంపాదించేలా స్వయం ఉపాధికి అవకాశం కల్పిస్తారు. అలాగే వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తారు. మహిళలు సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రుణాలు అందిస్తారు. లఖపతి దీదీ యోజనను … Read more