ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)పై లోన్ తీసుకుంటే ఎంత మొత్తం ఇస్తారు..? రుణ కాల ప‌రిమితి ఏమిటి..?

సాధార‌ణంగా బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే వారు రెండు ర‌కాలుగా లోన్లు ఇస్తారు. ఏవైనా వ‌స్తువులు లేదా స్థ‌లాల‌ను, ఇత‌ర ఆస్తుల‌ను త‌న‌ఖా పెట్టుకుని ఇచ్చేవి సెక్యూర్డ్ లోన్స్‌. అలా కాకుండా ఇచ్చేవి అన్ సెక్యూర్డ్ లోన్స్‌. ప‌ర్స‌న‌ల్ లోన్లు ఇదే కోవ‌కు చెందుతాయి. క్రెడిట్ కార్డుల‌ను కూడా అన్ సెక్యూర్డ్ లోన్స్ కింద‌నే భావిస్తారు. అయితే సెక్యూర్డ్ లోన్ తీసుకోవాల‌నుకునే వారికి అందుబాటులో ఉన్న ఆప్ష‌న్ల‌లో ఎఫ్డీపై లోన్ కూడా ఒక‌టి. అనేక బ్యాంకులు ఎఫ్డీల‌పై … Read more

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోండి..!

డ‌బ్బును పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా దీర్ఘ‌కాలంలో ఎక్కువ మొత్తంలో క‌చ్చిత‌మైన లాభాల‌ను అందించే స్కీంల‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీం కూడా ఒక‌టి. దేశంలోని అనేక బ్యాంకులు ప్ర‌స్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) స‌దుపాయాన్ని అందిస్తున్నాయి. ఇక ఆయా బ్యాంకులు ఎఫ్‌డీల‌కు భిన్న ర‌కాల వ‌డ్డీ రేట్లను అందిస్తున్నాయి. క‌నీసం 7 రోజుల నుంచి 10 సంవ‌త్స‌రాల గ‌రిష్ట కాల‌వ్య‌వ‌ధి వ‌ర‌కు ఎఫ్‌డీ చేసుకునే స‌దుపాయాన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. అయితే ఎవ‌రైనా స‌రే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేముందు కింద … Read more

Fixed Deposit : సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కి, లింక్డ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కి మధ్య తేడా ఏమిటి..?

Fixed Deposit : ప్రతి ఒక్కరు కూడా, డబ్బులు దాచుకుంటూ ఉంటారు. వచ్చిన డబ్బులు లో కొంత డబ్బుని పక్కన పెట్టి, దానిని పొదుపు చేయాలని అనుకుంటూ ఉంటారు. చాలామంది, డబ్బుల్ని దాచుకోవడానికి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లని ఓపెన్ చేస్తారు. సేవింగ్స్ ఖాతా కంటే, ఎక్కువ వడ్డీ వస్తుంది అని ఫిక్స్డ్ డిపాజిట్ ని ఓపెన్ చేస్తూ ఉంటారు. పెట్టుబడుతారు ఇలా పదేళ్ల పాటు లాక్ పీరియడ్ పెట్టుకోవడం వలన, ఎక్కువ రాబడి వస్తుంది. సేవింగ్స్ ఎఫ్డీ … Read more