Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home information

మహిళలకు వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణాలు.. త్వ‌ర‌గా స‌ద్వినియోగం చేసుకోవాలన్న ప్ర‌భుత్వం..

Sam by Sam
October 16, 2024
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

గ్రామీణ మహిళలను సంపన్నులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం’లఖ్ పతి దీదీ’ పథకాన్ని ఆగస్టు 15, 2023న తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే.మ‌హిళ‌ల‌ని బ‌లోపేతం చేసేందుకు ఈ ప‌థ‌కం తీసుకొచ్చారు. ఈ పథకం కింద మహిళలకు నైపుణ్య శిక్షణ అందిస్తారు. దీంతో ఏడాదికి లక్ష రూపాయలకు పైగా సంపాదించేలా స్వయం ఉపాధికి అవకాశం కల్పిస్తారు. అలాగే వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తారు. మహిళలు సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రుణాలు అందిస్తారు. లఖపతి దీదీ యోజనను పొందేందుకు మహిళలు తప్పనిసరిగా స్వయం సహాయక బృందం లో చేరాలి. ఈ సమూహాలు రుణ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తాయి. అలాగే అవసరమైన సహాయాన్ని అందిస్తాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఎస్‌హెచ్ జీలు మహిళలు విజయవంతం కావడానికి అవసరమైన వనరులను పొందేలా చూస్తాయి.

ఈ పథకం కింద గ్రామాల్లో వ్యవసాయ కార్యకలాపాల కోసం మహిళా స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు అందిస్తుంది. దాదాపు 15,000 మంది మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్‌లను ఆపరేట్ చేయడం, రిపేర్ చేయడంలో నైపుణ్య శిక్షణ పొందుతున్నారు. దీంతో పాటు ఈ పథకం కింద మహిళలకు ఎల్‌ఈడీ బల్బుల తయారీ, ప్లంబింగ్ వంటి నైపుణ్యాల్లో కూడా శిక్షణ ఇస్తున్నారు. లఖపతి దీదీ పథకంలో చేరడానికి మీరు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. స్వయం సహాయక సంఘాలలోని మహిళలు మాత్రమే ఈ పథకంలో చేరగలరు. మీరు జిల్లా మహిళా అలాగే శిశు అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సందర్శించి లఖపతి దీదీ పథకానికి సంబంధించిన ఫామ్‌ను పొందవచ్చు.

now women can get rs 5 lakhs loan without interest

ముందుగా ఈ పథకాన్ని మొదట రాజస్థాన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తరువాత మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. ఇది 23 డిసెంబర్ 2023న ప్రారంభించారు. కేంద్రప్రభుత్వం అమలు చేసిన తర్వాత, చాలా మంది మహిళలు దీని ప్రయోజనాలను పొందుతున్నారు. లఖ్ పతి దీదీ యోజన స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ అందుబాటులో ఉంచుకోండి.

ముందుగా స్థానిక స్వయం సహాయక గ్రూపులో చేరండి.అంగన్‌వాడీ కేంద్రంలో ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. అలా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకత్వం చేస్తారు. లఖ్ పతి దీదీ యోజన కోసం దరఖాస్తు ఫారమ్‌ను పొంది, వివరాలు పూరించండి.ఆపై నిర్దేశించిన కార్యాలయం లేదా అంగన్‌వాడీ కేంద్రంలో అవసరమైన అన్ని పత్రాలతో దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయండి. అనంతరం మీ దరఖాస్తు అర్హతపై ధృవీకరణ ప్రక్రియకు వెళుతుంది.

Tags: loan
Previous Post

Flax Seeds Laddu : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. ఆ శ‌క్తి పెరుగుతుంది.. ఎలాంటి రోగాలు ఉండ‌వు..

Next Post

Chiranjeevi Net Worth : మెగాస్టార్ చిరంజీవి ఆస్తి మొత్తం ఎంత ఉందో తెలుసా.. రాజకీయాల కార‌ణంగా ఎంత కోల్పోయారంటే..?

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.