కార్తీకమాసంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..!

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసాలలో కార్తీక మాసం ఒకటి. ఈ నెల మొత్తం ఎంతో పవిత్రంగా భావిస్తూ నెల మొత్తం ఎంతో నియమ నిష్టలతో, భక్తిశ్రద్ధలతో శివకేశవులను పూజిస్తుంటారు. ఈ క్రమంలోనే కార్తీక మాసంలో శైవ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతుంటాయి. ఎంతో పవిత్రంగా భావించే ఈ కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపం వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అయితే కార్తీకమాసంలో పొరపాటున కూడా కొన్ని పనులను అసలు చేయకూడదు. ఈ … Read more

కార్తీకమాసంలో ఈ నియమాలను పాటిస్తే అంతా శుభమే..!

తెలుగు నెలలో ఎంతో పవిత్రమైన కార్తీకమాసం అంటేనే పెద్ద ఎత్తున పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇలా ఈ నెల మొత్తం ప్రతి ఒక్కరూ ఎంతో ఆధ్యాత్మిక భావనతో ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ కార్తీకమాసంలో కొందరు ఉపవాస దీక్షలతో శివకేశవులను ఆరాధిస్తారు. ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో ఈ నియమాలను పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి నదీస్నానమాచరించాలి. స్నానానంతరం ఈ నెలలో తులసి పూజ … Read more

కార్తీకమాసంలో.. కార్తీక స్నానాలు ఎప్పుడు చేయాలో తెలుసా ?

హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు నెలలో అత్యంత పవిత్రమైన నెలలో కార్తీక మాసం ఒకటి. ఈ కార్తీకమాసంలో ప్రతి ఒక్క ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ముఖ్యంగా శివకేశవుల ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ మాసంలో శివకేశవుల ఆలయాలలో దీపం వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెలలో చల్లని నీటితో స్నానాలు చేయటం ఎంతో మంచిదని చెబుతుంటారు. కార్తీక మాసంలో … Read more