ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే ఇంట్లో సంతోషం నెలకొంటుంది.. ఎలాంటి సమస్యలు ఉండవు..
మనం ఎంత డబ్బు సంపాదించినా మనస్సు ప్రశాంతంగా ఉండకపోతే.. ఆనందంగా బతకలేం. ఇంట్లో వాస్తు దోషం ఉంటే.. ఆ ఇంట్లో ఉండే వాళ్ల మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవలు, చిరాకులు వస్తుంటాయి. మన చుట్టూ ఎన్నో రకాల శక్తి ఉంటుంది. అవి మనపై తమదైన ప్రభావాన్ని చూపుతాయి. భారతదేశంలోని పురాతన వాస్తు శాస్త్రం అటువంటి శక్తులను సానుకూల మార్గంలో ప్రభావితం చేయడానికి అనేక మార్గాలను సూచిస్తుంది. మనం నివసించే ప్రదేశంలో అనుసరణ, డిజైన్లు మనపై తీవ్ర … Read more