Vastu Tips : మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా.. వెంటనే తీసేయండి.. లేదంటే తీవ్రమైన నష్టం కలుగుతుంది..
Vastu Tips : వాస్తు శాస్రం.. ఇంటి కట్టడం నుండి ఇంట్లో వస్తువుల అలంకారం వరకు ఇప్పుడంతా వాస్తు ప్రకారమే నడుస్తోండి. చైనా, ఇండియాలో ఈ వాస్తును చాలా గట్టిగా విశ్వసిస్తారు. వాస్తును పక్కాగా ఫాలో అవ్వడం వల్ల ఇంట్లోని వారందరికీ ప్రశాంతత, చేతిలో డబ్బు ఎక్కువగా నిలవడం, ఆరోగ్యం, అదృష్టం లాంటివి సిధ్దిస్తాయని నమ్మకం. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఈ వస్తువులు ఉండకూడదట. ఒక వేళ ఈ వస్తువులను పెట్టుకుంటే అంతా నాశనమే … Read more









