Vastu Tips : కార్ల‌లో పులి బొమ్మ‌ల‌ను, ఇంట్లో పులి ఫొటోల‌ను పెట్టుకుంటున్నారా ? అయితే జాగ్ర‌త్త‌..!

Vastu Tips : కొత్త‌గా ఇల్లు క‌ట్టుకునేవారు లేదా ఇప్ప‌టికే ఇళ్ల‌లో ఉంటున్న‌వారు చాలా మంది ప్ర‌స్తుతం వాస్తు చిట్కాల‌ను పాటిస్తున్నారు. ఏమైనా స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయంటే అందుకు ముందుగా వాస్తుదోషం ఏదైనా ఉందేమోన‌ని ప‌రిశీలిస్తున్నారు. దీంతో ఆ దోషాల‌ను పోగొట్టుకునే మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు. ఇక కొంద‌రు వాస్తు దోషాల‌ను పోగొట్టుకోవాల‌ని చెప్పి ర‌క‌ర‌కాల ఫొటోల‌ను, పెయింటింగ్‌ల‌ను ఇంట్లో పెడుతుంటారు. అయితే ఏ ఫొటో పెట్టాలి.. దేన్ని పెట్టుకోవ‌ద్దు.. అన్న విష‌యాల‌ను తెలుసుకుని ఆ త‌రువాతే వాటిని పెట్టుకోవాలి. … Read more